తెలుగు న్యూస్ / ఫోటో /
Women Battlegrounds | యుద్ధభూమి మొబైల్ స్ట్రీమర్‌లో మహిళలు.. టాప్ 5 వీరే..
టాప్ 5 మహిళా యుద్దభూమి మొబైల్ ఇండియా స్ట్రీమర్‌ల జాబితా ప్రకటించింది. ఈ మహిళలు తమ గేమింగ్ విధానాలతో బీజీఎంఐలో పోటీపడి.. చికెన్ డిన్నర్‌ను పొందడంలో నిష్ణాతులు అయ్యారు. ఆ ఐదుగురు అమ్మాయులు ఎవరో మీకు తెలుసా? అయితే పాయల్ ధరే, వైష్ణవి, కాశీ హిరణందిని, సోనాలి సింగ్, మోనికా జెఫ్‌లను కలవండి.

(1 / 5)
భారతదేశంలోని టాప్ 5 బీజీఎంఐ మహిళా స్ట్రీమర్‌ల జాబితా పాయల్ ధరేతో మొదలవుతుంది. ఆమె రెగ్యులర్ బీజీఎంఐ స్ట్రీమ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇటీవలె స్టార్టప్ బిజినెస్ మీట్ 2021లో ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైతం అందుకుంది. యూట్యూబ్‌లో ఆమెకు 1.85 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పాయల్ అత్యంత నైపుణ్యం కలిగిన బీజీఎంఐ ప్లేయర్‌లలో ఒకరిగా పేరుగాంచింది.
(2 / 5)
వైష్ణవి లేదా నటాషా గేమింగ్ దక్షిణ భారతదేశానికి చెందిన యువ బీజీఎంఐ స్ట్రీమర్. గేమింగ్ పట్ల మక్కువ, బీజీఎంఐ పట్ల ఆమెకున్న ప్రేమతో ప్రసిద్ధి చెందింది. ఆమె క్రమం తప్పకుండా తన బీజీఎంఐ గేమ్‌ప్లేలను యూట్యూబ్‌లో ప్రసారం చేస్తుంది. ఆమెకు 497కె కంటే ఎక్కువ మంది సభ్యులను సబ్‌స్క్రైబర్‌గా కలిగి ఉంది.
(3 / 5)
కాశీ హిరణందిని తర్వాత స్థానంలో ఉంది. బీజీఎంఐ కుటుంబానికి ఆమె కాష్ ప్లేస్ అనే మారుపేరుతో తెలుసు. క్రాఫ్టన్ హోస్ట్ చేసిన వివిధ బీజీఎంఐ టోర్నమెంట్‌లలో ఆమె ఆకట్టుకునే ప్రదర్శనతో.. హిట్ అయ్యింది. తోటి బీజీఎంఐ స్ట్రీమర్‌లతో ఆమె చమత్కారమైన వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంది. ఈమెకు యూట్యూబ్‌లో ఆమెకు 437కె మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
(4 / 5)
సోనాలి సింగ్, లేదా ఆమెను 'ప్లే లైక్ ఇన్‌కాగ్నిటో' అనే పేరుతో పిలవబడుతుంది. ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో 209కె సబ్‌స్క్రైబర్‌లతో ప్రసిద్ధ బీజీఎంఐ స్ట్రీమర్. సోనాలి తన అజేయమైన పాన్ ఫైట్ మ్యాచ్‌లకు ప్రసిద్ధి చెందింది.
ఇతర గ్యాలరీలు