Serials TRP Rating: టీఆర్‌పీ రేటింగ్‌లో సత్తా చాటుతున్న టాప్ 10 సీరియల్స్ ఇవే.. కానీ, ఇక్కడ కాదు!
Kannada Serials TRP Rating This Week: సీరియల్స్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఉండే క్రేజే వేరు. సొంతింటి మనుషుల్లా సీరియల్స్‌లోని నటీనటులను ఆదరిస్తుంటారు ప్రేక్షకులు. మరి కన్నడ ఆడియెన్స్ తమ ధారావాహికలకు ఎలాంటి రేటింగ్ ఇచ్చారో చూద్దాం. ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్‌లోని టాప్ 10 కన్నడ సీరియల్స్ ఏంటో చూద్దాం.
(1 / 12)
కన్నడ సీరియల్స్‌లో ఈ వారం ఏ ధారావాహికకు ఎంత వరకు రేటింగ్ వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.(PHOTOs: Zee5\ JioCinema)
(2 / 12)
ప్రస్తుతం కన్నడలో నెం.1 సీరియల్‌గా లక్ష్మీ బారమ్మ కొనసాగుతోంది.టైమింగ్స్ మారిన తర్వాత ఈ సీరియల్ 7.6 టీఆర్పీతో అగ్రస్థానంలో నిలిచింది.
(3 / 12)
లక్ష్మీ నివాస తర్వాత రెండో స్థానంలో జీ కన్నడలోని శ్రావణి సుబ్రమణ్య సీరియల్ 7.1 టీఆర్పీ సాధించింది.
(6 / 12)
జీ కన్నడ అమృతధారే సీరియల్, సీతా రామ ఈ వారం సమాన స్థానాన్ని పంచుకున్నాయి. అమృతధారే కూడా 6.6 టీఆర్పీతో నాలుగో స్థానంలో ఉంది.
ఇతర గ్యాలరీలు