Tollywood: వినాయక చవితిని ఘనంగా జరుపుకున్న టాలీవుడ్ స్టార్స్.. అల్లు అర్జున్, విశ్వక్ నుంచి నిఖిల్ వరకు: ఫొటోలు
- Tollywood: టాలీవుడ్ నటీనటులు నేడు (సెప్టెంబర్ 7) వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కొందరు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Tollywood: టాలీవుడ్ నటీనటులు నేడు (సెప్టెంబర్ 7) వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కొందరు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 9)
వినాయక చవితి పండుగను తెలుగు సినీ సెలెబ్రిటీలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్, శర్వానంద్, విశ్వక్‍సేన్, వరుణ్ తేజ్ సహా కొందరు ఫొటోలను షేర్ చేశారు.
(2 / 9)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వినాయక చవితిని జరుపుకున్నారు. కుమారుడితో కలిసి హారతి తీసుకుంటున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఈ ఫొటోలో ఉన్నారు.
(3 / 9)
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. వినాయకుడి విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్‍లో ఈ పూజా కార్యక్రమం జరిగింది.
(4 / 9)
మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు వినాయకుడి పూజ చేశారు. వీరి పెళ్లి తర్వాత వచ్చిన తొలి వినాయక చవితిని ఘనంగా చేసుకున్నారు.
(7 / 9)
యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ స్వయంగా మట్టి వినాయకుడి విగ్రహం తయారు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇతర గ్యాలరీలు