Rahu Ketu Transit : రాహు కేతు సంచారంతో ఈ రాశులకు అదృష్టం-these zodiac signs to get benefit due to rahu ketu transit 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Zodiac Signs To Get Benefit Due To Rahu Ketu Transit 2024

Rahu Ketu Transit : రాహు కేతు సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Mar 18, 2024, 03:56 PM IST Anand Sai
Mar 18, 2024, 03:56 PM , IST

Rahu Ketu Transit : నవగ్రహాలలో రాహు, కేతువులు అత్యంత ప్రమాదకరమైన గ్రహాలు. రాహువు, కేతువులు 18 నెలలకు ఒకసారి తమ స్థానాలను మార్చుకుంటారు. ప్రస్తుతం రాహువు, కేతువులు ఏయే రాశులలో ఉన్నారు? ఏ రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకోండి.

అక్టోబర్ 2023 చివరిలో రాహువు మీనరాశిలోకి, కేతువు కన్యారాశిలోకి ప్రవేశించారు. ఇది 2024లో ఇదే రాశిలో ప్రయాణిస్తారు. దీని వల్ల లాభపడే రాశిచక్రాలను తెలుసుకోండి.

(1 / 5)

తుల : రాహువు మీ రాశిలో 6వ ఇంట్లో, కేతువు 12వ ఇంట్లో సంచరిస్తున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధపెట్టిన విషయాలన్నీ తొలగిపోతాయి. శత్రువుల వల్ల వేధింపులు తగ్గుతాయి. రుణ సమస్యలన్నీ తీరుతాయి.

(2 / 5)

వృశ్చికం : రాహువు ఐదో ఇంట్లోకి, కేతువు పదకొండో ఇంట్లోకి ప్రవేశిస్తారు.మీకు మంచి యోగం వచ్చింది. జీవితంలో ఆనందం, శాంతి పెరుగుతుంది. ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అనవసర ఖర్చులు తగ్గుతాయి. నగదు ప్రవాహంలో ఎలాంటి లోటు ఉండదు.

(3 / 5)

ధనుస్సు : రాహు సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి.

(4 / 5)

మకరం : రాహు కేతువులు మీకు మంచి ఫలితాలను ఇస్తారు. జీవితంలో అన్ని సమస్యలు తగ్గుతాయి. మీ విశ్వాసం పెరుగుతుంది, దీర్ఘకాల కోరికలన్నీ నెరవేరుతాయి. కుటుంబంలోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితంలో మరింత ప్రశాంతత ఉంటుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు