Health Tips : మీరు యవ్వనంగా కనిపించాలంటే ఫాలో కావాల్సిన అలవాట్లు-these good lifestyle habits help keep you young ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Good Lifestyle Habits Help Keep You Young

Health Tips : మీరు యవ్వనంగా కనిపించాలంటే ఫాలో కావాల్సిన అలవాట్లు

Apr 20, 2024, 08:04 AM IST Anand Sai
Apr 20, 2024, 08:04 AM , IST

  • Healthy Lifestyle : యవ్వనంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరే కనిపిస్తారు. దీనికి కారణం మనం పాటించే జీవన విధానం. కొన్ని అలవాట్లతో మీరు యవ్వనంగా కనిపించవచ్చు. అవేంటో చూద్దాం..

మార్నింగ్ వాక్ కు వెళ్లండి : మార్నింగ్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నడక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

(1 / 7)

నెయ్యి తినండి : నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ముడతలను నివారించడంలో సహాయపడుతుంది.

(2 / 7)

ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి : ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఇది మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

(3 / 7)

చియా, అవిసె గింజలను తినండి : ఈ గింజలు మీ గట్ హెల్త్‌ను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అనేక పోషకాలను అందిస్తాయి. వాటిని ఖచ్చితంగా తినండి.

(4 / 7)

నిమ్మ లేదా ఉసిరి రసం : నిమ్మరసం, ఉసిరి రసాలలో విటమిన్ సి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

(5 / 7)

కెఫిన్ కు నో చెప్పండి : ఎక్కువ కెఫిన్ అనేక దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. వాటిని తీసుకోవడం పరిమితం చేయండి.

(6 / 7)

ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు