Kidney Health: కిడ్నీలు పాడవ్వకుండా ఉండాలంటే ప్రతి రోజూ మీరు తినాల్సినవి ఇవే-these are the things you should eat every day to avoid kidney damage ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kidney Health: కిడ్నీలు పాడవ్వకుండా ఉండాలంటే ప్రతి రోజూ మీరు తినాల్సినవి ఇవే

Kidney Health: కిడ్నీలు పాడవ్వకుండా ఉండాలంటే ప్రతి రోజూ మీరు తినాల్సినవి ఇవే

Sep 24, 2024, 09:30 AM IST Haritha Chappa
Sep 24, 2024, 09:30 AM , IST

  • Kidney Health: కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నీల కోసం సమతులాహారం తీసుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఎలాంటి ఆహారాలు తినాలో తెలుసుకోండి.

మూత్రపిండాలను కాపాడుకోవడం చాలా అవసరం. సమతుల్య ఆహారంలో కూరగాయలు ఎల్లప్పుడూ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎలాంటి ఆహారాలు తినడం వల్ల మూత్రపిండాలకు ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందో తెలుసుకోండి.

(1 / 6)

క్యాప్సికమ్ మూత్రపిండాలను రక్షిస్తుంది.  వీటిలో విటమిన్ బి6, బి9, విటమిన్ సి,  విటమిన్ కె ఉంటాయి. మూత్రపిండాల ఆరోగ్యానికి ఇవి అత్యవసరమైనవి.  

(2 / 6)

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రాకుాండా ఉంటుంది. ఇందులో ఉండే అల్లిసిన్ అనే యాంటీఆక్సిడెంట్లు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

(3 / 6)

బ్రోకలీతో వంటి ఆకుపచ్చ కూరగాయలు మూత్రపిండాలకు చాలా మంచిది. అయితే ఈ రకమైన కూరగాయలు తినేటప్పుడు అతిగా తినకూడదు. మితంగా తింటే చాలు. యాంటీఆక్సిడెంట్లు మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

(4 / 6)

క్యాబేజీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, సోడియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్లన్నీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

(5 / 6)

ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా కిడ్నీలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో కరిగే ఫైబర్ యాక్టిన్ బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఇది కిడ్నీలకు మంచిది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు