తెలుగు న్యూస్ / ఫోటో /
Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు చేయకూడని పనులు ఇవే
- Cholesterol: అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే లైఫ్‌స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి.
- Cholesterol: అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే లైఫ్‌స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి.
(1 / 8)
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం అనేది తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. కొలెస్ట్రాల్ సమస్య వల్ల గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి.
(2 / 8)
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, దానిని తగ్గించడం అంత సులభం కాదు. పూర్తిగా ప్రయత్నం చేయకపోతే వాటి వల్ల వచ్చే సమస్యలు పెరిగిపోతాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొలెస్ట్రాల్ పెరగకుండా తగ్గించుకోవచ్చు.
(3 / 8)
ముందు మీరు చేయాల్సింది జంక్ ఫుడ్ తినడం మానేయాలి. జంక్ ఫుడ్ వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోండి.
(4 / 8)
ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
(6 / 8)
అధిక బరువు వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. బరువు తగ్గడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
(7 / 8)
మద్యం తాగే అలవాటు ఉన్నవారు వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. మద్యపానం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
ఇతర గ్యాలరీలు