తెలుగు న్యూస్ / ఫోటో /
Holi 2024: మనదేశంలో వివిధ ప్రాంతాల్లో హోలీకి ప్రత్యేకంగా తినే టేస్టీ వంటకాలు ఇవే
- హోలీ వచ్చిందంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం స్వీట్ రెడీ అయిపోతుంది. హోలీ స్పెషల్ వంటకాలు కొన్ని ఇక్కడ ఇచ్చాము. హోలీతో అనుబంధం ఉన్న టేస్టీ వంటకాలు ఇవన్నీ.
- హోలీ వచ్చిందంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం స్వీట్ రెడీ అయిపోతుంది. హోలీ స్పెషల్ వంటకాలు కొన్ని ఇక్కడ ఇచ్చాము. హోలీతో అనుబంధం ఉన్న టేస్టీ వంటకాలు ఇవన్నీ.
(1 / 7)
హోలీ రోజున మన దేశంలో పలు ప్రాంతాల్లో రుచికరమైన వంటకాలను రెడీ చేస్తారు . ప్రతి హోలీ పండుగకు ఎన్నో రకాల స్వీట్లు రెడీ అవుతాయి. ఏ ప్రాంతంలో ఎలాంటి వంటకాన్ని వండుతారో తెలుసుకోండి.(File Photo)
(2 / 7)
దహీ వడా (ఉత్తర భారతదేశం): దహీ వడ ఎంతో మందికి ఇష్టం. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హోలీ రోజున కచ్చితంగా దహీ వడ వండుతారు.(File Photo)
(3 / 7)
కలకండ్ (దక్షిణ భారతదేశం): పాల ఆధారిత స్వీట్ కలకండ్. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ స్వీటును సిద్ధం చేస్తారు.(File Photo)
(4 / 7)
మాత్రి (వెస్ట్ ఇండియా): ఇది రుచికరమైన చిరుతిండి, మాత్రి అనేది అజ్వైన్, నల్ల మిరియాలు వంటి మసాలా దినుసులతో దీన్ని తయారుచేస్తారు, రాజస్థాన్, గుజరాత్ లతో ఈ వంటకాన్ని వండుతారు.(Unsplash)
(5 / 7)
గుజియా (ఉత్తర భారతదేశం): గుజియా అనేది ఒక స్వీట్ వంటకం. దీనిలో కోవాని నింపి వండుతారు. హోలీకి నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో దీన్ని కచ్చితంగా వండుతారు.(Pinterest (File Photo))
(6 / 7)
మల్పువా, రబ్రీ (ఈస్ట్ ఇండియా): తీయని వంటకం మల్పువా. పాలు, కుంకుమపువ్వు, నట్స్, క్రీమీ రబ్రీతో దీన్ని తయారుచేస్తారు. ఒడిషాలో దీన్ని ప్రత్యేకంగా వండుతారు. (File Photo)
ఇతర గ్యాలరీలు