Strong Bones: పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే వారికి పెట్టాల్సిన ఆహారాలు ఇవే
- ఎముకలను బలంగా ఉంచే ఆహారాలు ఉంటాయి. ముఖ్యంగా వాటిని మహిళలకు, పిల్లలకు తినిపించాలి. ఆకుకూరల నుంచి పప్పుదినుసుల వరకు ఎముకలను బలోపేతం చేయడానికి ఏం తినాలో తెలుసుకోండి.
- ఎముకలను బలంగా ఉంచే ఆహారాలు ఉంటాయి. ముఖ్యంగా వాటిని మహిళలకు, పిల్లలకు తినిపించాలి. ఆకుకూరల నుంచి పప్పుదినుసుల వరకు ఎముకలను బలోపేతం చేయడానికి ఏం తినాలో తెలుసుకోండి.
(1 / 7)
ఆకుకూరలతో పాటూ అనేక పప్పు పప్పుధాన్యాలు, తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఎముకలు బలంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకోండి.
(2 / 7)
నడవడం నుంచి కూర్చునే వరకు ఏ పని చేయడానికైనా ఎముకలు బలంగా ఉండడం అవసరం. వాటిని మీరు ఆరోగ్యంగా చూసుకోవడం ముఖ్యం. ఎముకలను బలోపేతం చేయడానికి పాల ఉత్పత్తులతో పాటూ అనేక ఆహారాలు తినాలి.
(3 / 7)
పాలకూర జ్యూస్, పచ్చి క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎముకలు బలపడటానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది. కాబట్టి ఈ జ్యూస్ లను తప్పకుండా తీసుకోండి.
(4 / 7)
టోఫు అంటే సోయా పాలతో చేసే పనీర్. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే కాలే, బ్రోకలీ, బెండకాయ వంటి ఆకుపచ్చ కూరగాయలను పిల్లల ఆహారంలో చేర్చండి.
(5 / 7)
తెలుపు, నలుపు రంగులో ఉండే నట్స్, సీడ్స్ ను తినడం అలవాటు చేసుకోవాలి. వాటిలో ఉండే కాల్షియం ఎముకలను బలపేతం చేస్తాయి. ప్రతిరోజూ నల్ల నువ్వులు లేదా తెల్లనువ్వులు రెండు స్పూన్లు పిల్లలకు తినిపించండి.
(6 / 7)
రాజ్మా, శనగ పప్పు, చోలే, మినుములు… ఇలాంటి పప్పు ధాన్యాలు ప్రతిరోజూ తినాలి. వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఎముకలకు కాల్షియం అవసరం.
ఇతర గ్యాలరీలు