తెలుగు న్యూస్ / ఫోటో /
Thalapathy Vijay: విజయ్ దళపతి విశ్వరూపం.. టీవీకే పార్టీ తొలి సభ విజయవంతం
- Thalapathy Vijay: తమిళ నటుడు విజయ్ దళపతి తన టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విశ్వరూపం చూపించారు. ఈ సభకు భారీగా అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.
- Thalapathy Vijay: తమిళ నటుడు విజయ్ దళపతి తన టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విశ్వరూపం చూపించారు. ఈ సభకు భారీగా అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.
(1 / 6)
నటుడు, తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు విజయ్ విల్లుపురం జిల్లా విక్రవండిలో జరిగిన తన తొలి రాజకీయ సదస్సులో ప్రసంగం
(PTI)(2 / 6)
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) తొలి రాష్ట్ర మహాసభల డ్రోన్ వ్యూ
(PTI)(3 / 6)
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) తొలి రాష్ట్ర మహాసభల డ్రోన్ వ్యూ
(PTI)(4 / 6)
విల్లుపురం: విల్లుపురం జిల్లా విక్రావండిలో జరిగిన తొలి రాజకీయ సదస్సులో నటుడు, తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు విజయ్ ప్రసంగం
(PTI)(5 / 6)
విల్లుపురం, అక్టోబర్ 27: తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) తొలి రాష్ట్ర మహాసభల డ్రోన్ వ్యూ
(PTI)ఇతర గ్యాలరీలు