TGPSC Group 1 Mains : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై రేపు మంత్రులు చర్చ, కీలక ప్రకటన చేసే అవకాశం-tgpsc group 1 candidates protest ministers meeting and discussion big announced released on oct 20th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tgpsc Group 1 Mains : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై రేపు మంత్రులు చర్చ, కీలక ప్రకటన చేసే అవకాశం

TGPSC Group 1 Mains : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై రేపు మంత్రులు చర్చ, కీలక ప్రకటన చేసే అవకాశం

Oct 19, 2024, 11:22 PM IST Bandaru Satyaprasad
Oct 19, 2024, 11:22 PM , IST

TGPSC Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, జీవో 29 రద్దు చేయాలంటున్న అభ్యర్థుల డిమాండ్లపై మంత్రులు చర్చించనున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరుగుతాయని సమాచారం. దీంతో రేపు గ్రూప్-1 పై ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని తెలుస్తోంది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, జీవో 29 రద్దు చేయాలంటున్న అభ్యర్థుల డిమాండ్లపై రాష్ట్ర మంత్రులు చర్చించనున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసరంలో రేపు సుదీర్ఘంగా చర్చలు జరుగుతాయని సమాచారం. దీంతో రేపు గ్రూప్-1 పై ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. 

(1 / 6)

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథతథంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్  రెడ్డి స్పష్టం చేశారు. అపోహలు నమ్మొద్దని సూచించారు. గతంలోని జీవో 55 రద్దుచేసి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చామని  తెలిపారు. అదే సమయంలోనే జీవో 29 తెచ్చామన్నారు. ఈ జీవోతో రిజర్వేషన్లు ఖాళీల భర్తీ విషయంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్న 1:50 పిలవాలని నిర్ణయించామన్నారు.  

(2 / 6)

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాలని హైదరాబాద్ లో అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకీ తీసుకున్నారు. గ్రూప్-1 పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ స్పష్టం చేశారు. 

(3 / 6)

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, కుదరదని తేల్చిచెప్పింది. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించాల్సి ఉంది. 

(4 / 6)

బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను కోర్టు రద్దు చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 కు కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అలాగే జీవో 29ను తీసుకువచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55..... 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను సెలెక్ట్ చేసేవారు. 40 శాతం అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం, 60 శాతం అభ్యర్థులను  రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేస్తారు. దీంతో మెరిట్‌ ఉన్న రిజర్వుడు అభ్యర్థులను ఓపెన్‌ కోటాలో సెలెక్ట్ చేస్తారు. మెరిట్‌ తక్కువ ఉన్న వారికి  రిజర్వుడు కేటగిరిలో అవకాశం ఇస్తారు. ఈ జీవోతో  ఓపెన్‌ కోటాలోనూ ఇటూ రిజర్వుడు కోటాలో రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. 

(5 / 6)

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్ జాబితా సిద్ధంచేస్తారు. అయితే ఉద్యోగాల కేటాయింపులో  మాత్రమే రిజర్వేషన్లు వర్తింపు జేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీ కిందనే లెక్కిస్తారు.  దీనివల్ల రిజర్వుడ్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థుల వాదిస్తుందంటారు. .

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు