TS LAWCET 2024 Updates : ముగియనున్న 'తెలంగాణ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి
- TS LAWCET 2024 Latest Updates : తెలంగాణ లాసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది.జూన్ 3వ తేదీన ఎగ్జామ్ జరగనుంది.
- TS LAWCET 2024 Latest Updates : తెలంగాణ లాసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది.జూన్ 3వ తేదీన ఎగ్జామ్ జరగనుంది.
(1 / 6)
తెలంగాణ లాసెట్ - 2024 పరీక్ష కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఏప్రిల్ 15వతేదీ ముగియనుంది.(https://lawcet.tsche.ac.in/)
(2 / 6)
అయితే రూ. 500 ఆలస్య రుసుంతో - 25-04-2024, రూ. 1,000 ఆలస్య రుసుముతో - 05-05-2024వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.(photo source from unsplash)
(3 / 6)
రూ. 2,000 ఆలస్య రుసుముతో 15-05-2024, రూ. 4,000 ఆలస్య రుసుముతో 25-05-2024 వరకు తెలంగాణ లాసెట్ కు అప్లయ్ చేసుకోవచ్చు. https://lawcet.tsche.ac.in/ లింక్ తో ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.(photo source from unsplash)
(4 / 6)
ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ అర్హత పొంది ఉండాలి. ఐదేళ్ల కోర్సు కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. ఎల్ఎల్ఎం కు దరఖాస్తు చేయాలంటే… కామన్ డిగ్రీతో పాటు లా డిగ్రీ కూడా ఉండాలి.(photo source from unsplash)
(5 / 6)
దరఖాస్తు రుసుం - ఓబీసీలు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు రూ. 600 చెల్లించాలి. ఎల్ఎల్ఎం కు దరఖాస్తు చేసుకోవాలంటే… రూ. 1100 చెల్లించాలి. (photo source from unsplash)
ఇతర గ్యాలరీలు