TS Inter Admissions Alert : ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోకండి..! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక సూచనలు-telangana inter board has made key suggestions regarding the admissions of junior colleges 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Inter Admissions Alert : ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోకండి..! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక సూచనలు

TS Inter Admissions Alert : ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోకండి..! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక సూచనలు

Apr 03, 2024, 05:33 PM IST Maheshwaram Mahendra Chary
Apr 03, 2024, 05:33 PM , IST

  • Telangana Inter Admissions 2024 Updates : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే కొన్ని కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని… ఇప్పుడే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది. 

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే… కొన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది.

(1 / 6)

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే… కొన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది.

ఈ వార్తలపై స్పందించిన తెలంగాణ ఇంటర్ బోర్డు… కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్ బోర్డు… ఇప్పటి వరకు అడ్మిషన్ల ప్రవేశ ప్రక్రియ నోటిఫికేషన్ ను విడుదల చేయలేదని చెప్పింది.

(2 / 6)

ఈ వార్తలపై స్పందించిన తెలంగాణ ఇంటర్ బోర్డు… కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్ బోర్డు… ఇప్పటి వరకు అడ్మిషన్ల ప్రవేశ ప్రక్రియ నోటిఫికేషన్ ను విడుదల చేయలేదని చెప్పింది.(/unsplash.com)

2024- 2025 విద్యా సంవత్సరానికి సంబంధి ఇంటర్ బోర్డు అనుబంధ కాలేజీల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది.త్వరలోనే అనుమతి పొందిన కాలేజీల జాబితాలను వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.

(3 / 6)

2024- 2025 విద్యా సంవత్సరానికి సంబంధి ఇంటర్ బోర్డు అనుబంధ కాలేజీల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది.త్వరలోనే అనుమతి పొందిన కాలేజీల జాబితాలను వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.(/unsplash.com)

https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇంటర్ బోర్డు అనుమతి పొంది కాలేజీల జాబితాను చూడవచ్చని సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే ప్రవేశాలు పొందవద్దని, ఆ తర్వాజ సదరు కాలేజీలకు అనుమతి లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించింది.

(4 / 6)

https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇంటర్ బోర్డు అనుమతి పొంది కాలేజీల జాబితాను చూడవచ్చని సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే ప్రవేశాలు పొందవద్దని, ఆ తర్వాజ సదరు కాలేజీలకు అనుమతి లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించింది.

తెలంగాణ ఇంటర్ షెడ్యూల్ కు అనుగుణంగానే… ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేసింది.

(5 / 6)

తెలంగాణ ఇంటర్ షెడ్యూల్ కు అనుగుణంగానే… ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేసింది.(/unsplash.com)

ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘిస్తే… సంబంధిత కాలేజీలపై చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. 

(6 / 6)

ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘిస్తే… సంబంధిత కాలేజీలపై చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. (/unsplash.com)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు