Cricketers Raksha Bandhan: సూర్యకుమార్ నుంచి రింకు వరకు.. టీమిండియా క్రికెటర్ల రక్షా బంధన్ వేడుకలు చూశారా?-team india cricketers raksha bandhan celebrations bumrah yuvraj singh rinku singh chahal suryakumar yadav ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cricketers Raksha Bandhan: సూర్యకుమార్ నుంచి రింకు వరకు.. టీమిండియా క్రికెటర్ల రక్షా బంధన్ వేడుకలు చూశారా?

Cricketers Raksha Bandhan: సూర్యకుమార్ నుంచి రింకు వరకు.. టీమిండియా క్రికెటర్ల రక్షా బంధన్ వేడుకలు చూశారా?

Aug 19, 2024, 04:35 PM IST Hari Prasad S
Aug 19, 2024, 04:35 PM , IST

  • Cricketers Raksha Bandhan: టీమిండియా క్రికెటర్లు రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, చహల్, రింకు సింగ్, యువరాజ్ సింగ్ లాంటి వాళ్లు తమ సోదరీమణులతో రాఖీలు కట్టించుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Cricketers Raksha Bandhan: దేశవ్యాప్తంగా సోమవారం (ఆగస్టు 19) రక్షా బంధన్ సందర్భంగా భారత క్రికెటర్లందరూ ఈ వేడుకను జరుపుకున్నారు.

(1 / 7)

Cricketers Raksha Bandhan: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన సోదరి తనకు రాఖీ కడుతున్న ఫొటోతోపాటు తమ పాతకాలం నాటి ఫొటోను కూడా షేర్ చేశాడు.

(2 / 7)

Cricketers Raksha Bandhan: యువ క్రికెటర్ రింకు సింగ్ కూడా తన ఫ్యామిలీతో రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

(3 / 7)

Cricketers Raksha Bandhan: టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తన సోదరితో రాఖీ కట్టించుకున్న తర్వాత ఆమెతో దిగిన ఫొటోను షేర్ చేశాడు.

(4 / 7)

Cricketers Raksha Bandhan: పేస్ బౌలర్ దీపక్ చహర్ తన సోదరి రాఖీ కడుతున్న ఫొటోను షేర్ చేసుకున్నాడు.

(5 / 7)

Cricketers Raksha Bandhan: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సోదరితో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

(6 / 7)

Cricketers Raksha Bandhan: స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తన సోదరితో రాఖీ పండుగ జరుపుకొని ఆ ఫొటోలను షేర్ చేశాడు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు