AP Election Counting Pics: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం, కొనసాగుతున్న కౌంటింగ్-tdp leads in counting of postal ballots in ap counting continues ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Election Counting Pics: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం, కొనసాగుతున్న కౌంటింగ్

AP Election Counting Pics: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం, కొనసాగుతున్న కౌంటింగ్

Jun 04, 2024, 09:26 AM IST Sarath chandra.B
Jun 04, 2024, 09:26 AM , IST

  • AP Election Counting Pics: ఏపీలో అసెంబ్లీ  ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్  ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్‌ పత్రాల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. 

రాజం పేట స్ట్రాంగ్‌ రూమ్‌ తెరుస్తున్న  అధికారులు

(1 / 10)

రాజం పేట స్ట్రాంగ్‌ రూమ్‌ తెరుస్తున్న  అధికారులు

రాజంపేటలో  స్ట్రాంగ్‌ రూమ్ తెరుస్తున్న అధికారులు

(2 / 10)

రాజంపేటలో  స్ట్రాంగ్‌ రూమ్ తెరుస్తున్న అధికారులు

నరసరావుపేటలో  స్ట్రాంగ్ రూమ్ తెరుస్తున్న అధికారులు

(3 / 10)

నరసరావుపేటలో  స్ట్రాంగ్ రూమ్ తెరుస్తున్న అధికారులు

పల్నాడులో ఈవిఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీకేష్

(4 / 10)

పల్నాడులో ఈవిఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీకేష్

నరసరావుపేట జేఎన్‌టియూ కేంద్రంలో స్ట్రాంగ‌ రూమ్‌ తెరుస్తున్న అధికారులు

(5 / 10)

నరసరావుపేట జేఎన్‌టియూ కేంద్రంలో స్ట్రాంగ‌ రూమ్‌ తెరుస్తున్న అధికారులు

రాజంపేటలో పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్‌ తెరుస్తున్న అధికారులు

(6 / 10)

రాజంపేటలో పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్‌ తెరుస్తున్న అధికారులు

పోస్టల్ బ్యాలెట్ బాక్సుల్ని తరలిస్తున్న సిబ్బంది

(7 / 10)

పోస్టల్ బ్యాలెట్ బాక్సుల్ని తరలిస్తున్న సిబ్బంది

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 

(8 / 10)

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 

చిత్తూరులో ఓట్ల లెక్కింపును నమోదు చేస్తున్న అధికారులు

(9 / 10)

చిత్తూరులో ఓట్ల లెక్కింపును నమోదు చేస్తున్న అధికారులు

ఎన్నికల కౌంటింగ్‌  పరిశీలిస్తున్న  అధికారులు

(10 / 10)

ఎన్నికల కౌంటింగ్‌  పరిశీలిస్తున్న  అధికారులు

ఇతర గ్యాలరీలు