తెలుగు న్యూస్ / ఫోటో /
Golden Globe Awards 2024: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ భామల అందాల తళుకులు: ఫొటోలు
Golden Globe Awards 2024: ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2024 వేడుక అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఈ అవార్డుల సంబరంలో హాలీవుడ్ అందాల భామలు తళుక్కున మెరిశారు. సెషల్ ఔట్‍ఫిట్‍లతో మైమరిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 9)
81న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్రాండ్‍గా జరుగుతోంది. ఈ ఈవెంట్‍లో రెడ్ కార్పెట్‍పై హాలీవుడ్ భామలు మెరుపులు మెరిపించారు. సలెనా గోమేజ్, టేలర్ షిఫ్ట్, మార్గోట్ రాబీ సహా మరికొందరు స్టార్లు ఆకట్టుకున్నారు. (File photo)
(2 / 9)
హాలీవుడ్ నటి, సింగర్ సెలెనా గోమేజ్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకకు షిమ్మరింగ్ రెడ్ డ్రెస్ ధరించి వచ్చారు. ఆకర్షణీయమైన డ్రెస్‍లో గ్లామరస్‍గా హృదయాలను దోచుకున్నారు. (REUTERS/Mike Blake)
(3 / 9)
సింగర్ దువా లిపా.. ఆల్ బ్లాక్‍లుక్‍తో అదరగొట్టారు. ఫిష్ కట్ డిజైన్ గౌన్‍లో ఆకట్టుకున్నారు. (REUTERS/Mike Blake)
(4 / 9)
హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్.. సింపుల్ లుక్‍తో స్టైలిష్‍గా, ట్రెండీ లుక్‍తో మెరిశారు. బ్లాడ్ డియోర్ గౌన్‍ను ఆమె ధరించారు. (REUTERS)
(5 / 9)
హాలీవుడ్ ఫేమస్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్.. వైరెటీగా ఉన్న పాస్టెల్ పింక్ గౌన్ ధరించారు. బార్బీ లుక్‍లో హాట్‍గా కనిపించారు. (Jordan Strauss/Invision/AP)
(6 / 9)
పాపులర్ సింగర్ టేలర్ షిఫ్ట్.. తళుకుల గ్రీన్ గౌన్‍లో ధగధగ మెరిశారు. స్టైలిష్ లుక్‍తో మైమరిపించారు. (Jordan Strauss/Invision/AP)
(7 / 9)
బార్బీ సినిమా స్టార్ మార్గోట్ రాబీ.. పింక్ గౌన్ ధరించి గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‍పై వయ్యారాలు ఒలికించారు. బ్రైట్ పింక్ ఔట్‍ఫుట్‍లో మరింత గ్లామరస్‍గా మెరిశారు. (Chris Pizzello/Invision/AP)
(8 / 9)
అమెరికన్ పాప్ స్టార్ బిల్లీ ఎలిష్.. బాక్సీ బ్లాక్ బ్లేజర్ ధరించి రెడ్ కార్పెట్‍పైకి వచ్చారు. ఖాకీ కలర్ స్కర్ట్, లాంగ్ బటన్ డౌన్ షర్ట్ విభిన్నంగా ఉన్నాయి. (Jordan Strauss/Invision/AP)
ఇతర గ్యాలరీలు