Tan removal tips home remedies : మీ కాళ్లపై టాన్​ను ఇలా సింపుల్​గా వదిలించేసుకోండి..-tan removal tips for legs and feet s with home remedies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tan Removal Tips Home Remedies : మీ కాళ్లపై టాన్​ను ఇలా సింపుల్​గా వదిలించేసుకోండి..

Tan removal tips home remedies : మీ కాళ్లపై టాన్​ను ఇలా సింపుల్​గా వదిలించేసుకోండి..

Nov 26, 2022, 02:01 PM IST Geddam Vijaya Madhuri
Nov 26, 2022, 02:01 PM , IST

  • Tan Removal Tips Home Remedies : కాళ్లపై టాన్ ఎక్కువగా పేరుకుంటుంది. ఎందుకంటే.. మొఖంపై, చేతులపై తీసుకున్నంత శ్రద్ధ.. కాళ్లపై చూపించము. పైగా చలికాలంలో కాళ్లు మరింత డార్క్ అవుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు కొన్ని ఇంటి చిట్కాలతో.. టాన్ రిమూవ్ చేసి.. మీ కాళ్లను గ్లో చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

ఓపెన్-టోడ్ షూలను రోజూ ధరించడం వల్ల మీ పాదాలు టాన్ అవుతాయి. ముఖ్యంగా చలికాలంలో పాదాలు డార్క్ అవుతూ ఉంటాయి. చాలా మంది ఈ టాన్ తొలగించడానికి స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. కానీ సహజ పద్ధతుల్లో దానిని తొలగించుకోవచ్చు.

(1 / 8)

ఓపెన్-టోడ్ షూలను రోజూ ధరించడం వల్ల మీ పాదాలు టాన్ అవుతాయి. ముఖ్యంగా చలికాలంలో పాదాలు డార్క్ అవుతూ ఉంటాయి. చాలా మంది ఈ టాన్ తొలగించడానికి స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. కానీ సహజ పద్ధతుల్లో దానిని తొలగించుకోవచ్చు.(Unsplash)

అందరూ స్కిన్ ట్రీట్​మెంట్లను ఎఫర్ట్ చేయలేరు. అయినా సరే ఈ సమస్యను ఇంటి నివారణలతో నయం చేయవచ్చు.

(2 / 8)

అందరూ స్కిన్ ట్రీట్​మెంట్లను ఎఫర్ట్ చేయలేరు. అయినా సరే ఈ సమస్యను ఇంటి నివారణలతో నయం చేయవచ్చు.(Unsplash)

మూడు నుంచి నాలుగు చెంచాల పాలు తీసుకోండి. దానిలో తాజా క్రీమ్ మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని మీరు రిలాక్స్​డ్​గా ఉన్నప్పుడు పాదాలకు అప్లై చేయాలి. రెండు మూడు గంటల పాటు దీనిని ఉంచుకోవచ్చు. వాషింగ్ తర్వాత ఈ టాన్ అదృశ్యమవుతుంది.

(3 / 8)

మూడు నుంచి నాలుగు చెంచాల పాలు తీసుకోండి. దానిలో తాజా క్రీమ్ మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని మీరు రిలాక్స్​డ్​గా ఉన్నప్పుడు పాదాలకు అప్లై చేయాలి. రెండు మూడు గంటల పాటు దీనిని ఉంచుకోవచ్చు. వాషింగ్ తర్వాత ఈ టాన్ అదృశ్యమవుతుంది.(Unsplash)

ఓట్స్ పౌడర్‌ను పెరుగుతో కలిపి.. ఆ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి.. 20 నిమిషాలు ఉంచాలి. కడిగిన తర్వాత టాన్ పోవడాన్ని మీరే చూస్తారు.

(4 / 8)

ఓట్స్ పౌడర్‌ను పెరుగుతో కలిపి.. ఆ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి.. 20 నిమిషాలు ఉంచాలి. కడిగిన తర్వాత టాన్ పోవడాన్ని మీరే చూస్తారు.(Unsplash)

శనగపిండి, పసుపు మిశ్రమం ఈ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు, శెనగపిండి, కొద్దిగా పసుపు వేసి.. ఈ మిశ్రమాన్ని స్క్రబ్‌గా ఉపయోగించండి.

(5 / 8)

శనగపిండి, పసుపు మిశ్రమం ఈ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు, శెనగపిండి, కొద్దిగా పసుపు వేసి.. ఈ మిశ్రమాన్ని స్క్రబ్‌గా ఉపయోగించండి.(Unsplash)

పండిన బొప్పాయి పేస్ట్‌ను తేనెతో కలిపి, ఆ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. దీన్ని అరగంట పాటు అప్లై చేయడం వల్ల కాళ్ల ట్యాన్ పోయి.. కాళ్లు మెరుస్తాయి.

(6 / 8)

పండిన బొప్పాయి పేస్ట్‌ను తేనెతో కలిపి, ఆ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. దీన్ని అరగంట పాటు అప్లై చేయడం వల్ల కాళ్ల ట్యాన్ పోయి.. కాళ్లు మెరుస్తాయి.(Unsplash)

నిమ్మకాయ రసాన్ని.. ఒక చెంచా పంచదారతో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని పాదాలకు 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. అనంతరం దానిని స్క్రబ్ చేయాలి. చల్లని నీటితో కడిగితే.. టాన్ తగ్గుతుంది. అనంతరం మీరు టాన్ నివారించడానికి మీ ముఖం, చేతులతో పాటు మీ కాళ్లపై సన్‌స్క్రీన్‌ను అప్లై చేయవచ్చు.

(7 / 8)

నిమ్మకాయ రసాన్ని.. ఒక చెంచా పంచదారతో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని పాదాలకు 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. అనంతరం దానిని స్క్రబ్ చేయాలి. చల్లని నీటితో కడిగితే.. టాన్ తగ్గుతుంది. అనంతరం మీరు టాన్ నివారించడానికి మీ ముఖం, చేతులతో పాటు మీ కాళ్లపై సన్‌స్క్రీన్‌ను అప్లై చేయవచ్చు.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు