తెలుగు న్యూస్ / ఫోటో /
Tamannaah: రెండేళ్లలో రెండు హిట్స్ - అయినా అరాణ్మణై 4 కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న తమన్నా
జైలర్ తర్వాత అరాణ్మణై 4తో తమిళంలో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నది తమన్నా. ఇందులో ఆత్మగా, ప్రేమ కోసం తపించే యువతిగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో యాక్టింగ్‌తో మెప్పించింది.
(1 / 5)
అరాణ్మణై 4 మూవీ పది రోజుల్లో 35 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తమిళంలో ఈ ఏడాది నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
(2 / 5)
అరాణ్మణై 4 మూవీ తెలుగులో బాక్ పేరుతో డబ్ అయ్యింది. టాలీవుడ్‌లో మాత్రం ఈ హారర్ కామెడీ మూవీ పెద్దగా ఆదరణకునోచుకోలేదు. పది రోజుల్లో నాలుగు కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది.
(3 / 5)
ఈ హారర్ కామెడీ మూవీ కోసం తమన్నా ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. జైలర్ హిట్‌తో తమిళంలో తన రెమ్యునరేషన్‌ను తమన్నా డబుల్ చేసినట్లు తెలిసింది.
(4 / 5)
గత రెండేళ్లలో ఎఫ్ 3, జైలర్ మినహా తమన్నా నటించిన సినిమాలేవి విజయాల్ని అందుకోలేదు. అయినా రెమ్యునరేషన్‌ను తమన్నా భారీగానే డిమాండ్ చేస్తోన్నట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు