Lust Stories 2: లస్ట్ స్టోరీస్ 2 ప్రీమియర్‌లో మెరిసిన తమన్నా, మృణాల్ ఠాకూర్: ఫొటోలు-tamannaah bhatia mrunal thakur shines in lust stories 2 premiere ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lust Stories 2: లస్ట్ స్టోరీస్ 2 ప్రీమియర్‌లో మెరిసిన తమన్నా, మృణాల్ ఠాకూర్: ఫొటోలు

Lust Stories 2: లస్ట్ స్టోరీస్ 2 ప్రీమియర్‌లో మెరిసిన తమన్నా, మృణాల్ ఠాకూర్: ఫొటోలు

Jun 28, 2023, 04:13 PM IST HT Telugu Desk
Jun 28, 2023, 04:09 PM , IST

Lust Stories 2 Photos: లస్ట్ స్టోరీస్ 2 మూవీ జూన్ 29 నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. అంతకంటే ముందు ముంబైలో ఈ మూవీ ప్రీమియర్ జరిగింది. దీనికి చాలా మంది నటులు, ప్రముఖులు హజరయ్యారు. లస్ట్ స్టోరీస్ 2లో ప్రధాన పాత్రల్లో నటించిన తమన్నా భాటియా, మృణాల్ ఠాకూర్.. స్పెషల్ అట్రాక్షన్‍గా నిలిచారు. 

ముంబైలో జరిగిన 'లస్ట్ స్టోరీస్ 2' ప్రీమియర్‌లో హీరోయిన్లు తమన్నా భాటియా, మృణాల్ ఠాకూల్ అందాలతో ఆకట్టుకున్నారు. అంతకంటే ముందు ఈ ప్రీమియర్ జరిగింది. లస్ట్ స్టోరీస్ 2 మూవీ ‘నెట్‍ఫ్లిక్స్’లో జూన్ 29 నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాలో తమన్నా, మృణాల్, విజయ్ వర్మ, కాజోల్ ప్రధానపాత్రల్లో నటించారు. 

(1 / 7)

ముంబైలో జరిగిన 'లస్ట్ స్టోరీస్ 2' ప్రీమియర్‌లో హీరోయిన్లు తమన్నా భాటియా, మృణాల్ ఠాకూల్ అందాలతో ఆకట్టుకున్నారు. అంతకంటే ముందు ఈ ప్రీమియర్ జరిగింది. లస్ట్ స్టోరీస్ 2 మూవీ ‘నెట్‍ఫ్లిక్స్’లో జూన్ 29 నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాలో తమన్నా, మృణాల్, విజయ్ వర్మ, కాజోల్ ప్రధానపాత్రల్లో నటించారు. (Twitter)

బ్లాక్ అండ్ వైట్ ఔట్‍ఫిట్‍లో అందంతో మెరిసిపోయింది తమన్నా. 

(2 / 7)

బ్లాక్ అండ్ వైట్ ఔట్‍ఫిట్‍లో అందంతో మెరిసిపోయింది తమన్నా. 

క్యూట్ స్మైల్‍తో ప్రీమియర్ సందర్భంగా కెమెరాలకు డిఫరెంట్ ఫొజోలు ఇచ్చింది తమన్నా.  

(3 / 7)

క్యూట్ స్మైల్‍తో ప్రీమియర్ సందర్భంగా కెమెరాలకు డిఫరెంట్ ఫొజోలు ఇచ్చింది తమన్నా.  

తన శైలికి భిన్నంగా లస్ట్ స్టోరీస్ 2 సినిమాలో కిస్, ఇంటిమేట్ సీన్లలో తమన్నా నటించింది. 

(4 / 7)

తన శైలికి భిన్నంగా లస్ట్ స్టోరీస్ 2 సినిమాలో కిస్, ఇంటిమేట్ సీన్లలో తమన్నా నటించింది. 

పింక్ కలర్ థై హై స్లిట్ బాడీ కాన్ డ్రెస్‍తో మృణాల్ ఠాకూర్ అదరగొట్టింది. అందంతో ఆకట్టుకుంది. 

(5 / 7)

పింక్ కలర్ థై హై స్లిట్ బాడీ కాన్ డ్రెస్‍తో మృణాల్ ఠాకూర్ అదరగొట్టింది. అందంతో ఆకట్టుకుంది. 

పింక్ డ్రెస్ వేసుకున్న మృణాల్.. వయ్యారాలతో ఫొటోలతో ఫోజులు ఇచ్చింది.

(6 / 7)

పింక్ డ్రెస్ వేసుకున్న మృణాల్.. వయ్యారాలతో ఫొటోలతో ఫోజులు ఇచ్చింది.

తన అందమైన నవ్వుతో అందరినీ ఆకర్షించింది మృణాల్. లస్ట్ స్టోరీస్-2లో కీలక పాత్రలో మృణాల్ నటించింది. 

(7 / 7)

తన అందమైన నవ్వుతో అందరినీ ఆకర్షించింది మృణాల్. లస్ట్ స్టోరీస్-2లో కీలక పాత్రలో మృణాల్ నటించింది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు