Tamannaah Photos: బ్లేజర్‌లోనూ తమన్నా అందాల మెరుపులు: ఫొటోలు-tamannaah bhatia gorgeous look in blazer and pant check all photos here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tamannaah Photos: బ్లేజర్‌లోనూ తమన్నా అందాల మెరుపులు: ఫొటోలు

Tamannaah Photos: బ్లేజర్‌లోనూ తమన్నా అందాల మెరుపులు: ఫొటోలు

Jul 14, 2023, 08:07 PM IST Chatakonda Krishna Prakash
Jul 14, 2023, 08:05 PM , IST

Tamannaah Bhatia Photos: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా దూకుడు మీద ఉంది. వరుస సినిమాలు చేస్తే జోరు చూపిస్తోంది. ఇటీవల కాస్త గ్లామర్ ట్రీట్‍ను కూడా పెంచింది. తాజాగా బ్లేజర్ ధరించి ఫొటో షూట్ చేయించుకుంది మిల్కీబ్యూటీ. ఈ ఫార్మల్ డ్రెస్‍లోనూ అందంతో మెరిసింది. 

హీరోయిన్ తమన్నా భాటియా మరోసారి తనదైన స్టైల్‍తో మెరిసింది. ప్రింటెడ్ బ్లేజర్, ప్యాంట్ ధరించి అదరగొట్టింది. 

(1 / 6)

ఈ ఫార్మల్ డ్రెస్‍లోనూ తమన్నా హాట్‍గా కనిపించింది. అదిరే లుక్‍లతో ఆకట్టుకుంది. 

(2 / 6)

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది తమన్నా. “నేషనల్ కాలేజ్.. నేను వచ్చేశా” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ డ్రెస్‍లో ఓ ఈవెంట్‍‍కు తమన్నా హాజరైంది. 

(3 / 6)

ఇటీవల జీ కర్దా సిరీస్‍లో తమన్నా బోల్డ్ సీన్‍లలో నటించించి.. షాక్ ఇచ్చింది తమన్నా. ఆ తర్వాత లస్ట్ స్టోరీస్-2లోనూ శృంగార సన్నివేశాలు చేసింది.

(4 / 6)

ప్రస్తుతం తమన్నా ఐదు సినిమాలు చేస్తోంది. ఇటీవలే జాన్ అబ్రహాం మూవీ వేదాలో నటించేందుకు అంగీకరించింది. 

(5 / 6)

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తాను లవ్‍లో ఉన్నానని ఇటీవలే తమన్నా ప్రకటించింది. లస్ట్ స్టోరీస్-2 చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు