Tamanna Bhatia: బ్లాక్ డ్రెస్‍లో తమన్నా హాట్ ఫొజోలు: ఫొటోలు-tamanna bhatia hot looks in black dress pictures goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tamanna Bhatia: బ్లాక్ డ్రెస్‍లో తమన్నా హాట్ ఫొజోలు: ఫొటోలు

Tamanna Bhatia: బ్లాక్ డ్రెస్‍లో తమన్నా హాట్ ఫొజోలు: ఫొటోలు

Jun 18, 2023, 07:31 PM IST Chatakonda Krishna Prakash
Jun 18, 2023, 07:28 PM , IST

Tamanna Bhatia Photos: హీరోయిన్ తమన్నా భాటియా.. బ్లాక్ డ్రెస్‍లో అందాలు ఆరబోసింది. ఈ ఫొటోలు వైరల్‍గా మారాయి. 

హీరోయిన్ తమన్నా భాటియా ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతోంది. గత శైలికి భిన్నంగా హాట్ డ్రెస్‍లు ధరిస్తూ అందాలు ప్రదర్శిస్తోంది. 

(1 / 8)

హీరోయిన్ తమన్నా భాటియా ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతోంది. గత శైలికి భిన్నంగా హాట్ డ్రెస్‍లు ధరిస్తూ అందాలు ప్రదర్శిస్తోంది. (Instagram)

తమన్నా నటించిన లస్ట్ స్టోరీస్ 2.. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

(2 / 8)

తమన్నా నటించిన లస్ట్ స్టోరీస్ 2.. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. (Instagram)

నటుడు విజయ్ వర్మతో తమన్నా లవ్‍లో ఉంది. వారి ప్రేమాయణం విషయం ఇటీవలే బయటపడింది. 

(3 / 8)

నటుడు విజయ్ వర్మతో తమన్నా లవ్‍లో ఉంది. వారి ప్రేమాయణం విషయం ఇటీవలే బయటపడింది. (Instagram )

ఈ బ్లాక్ డ్రెస్‍లో తమన్నా భాటియా హాట్‍గా కనిపించింది. 

(4 / 8)

ఈ బ్లాక్ డ్రెస్‍లో తమన్నా భాటియా హాట్‍గా కనిపించింది. (tamanna bhatia instagram )

ఈ ఫొటోలను తమన్నా.. ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. 

(5 / 8)

ఈ ఫొటోలను తమన్నా.. ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. (tamanna bhatia instagram )

జీ కర్దా.. వెబ్ సిరీస్‍లో ఇంటిమేట్ సీన్లలో నటించింది తమన్నా భాటియా. ముద్దు సీన్లను చేసింది. దీనిపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. 

(6 / 8)

జీ కర్దా.. వెబ్ సిరీస్‍లో ఇంటిమేట్ సీన్లలో నటించింది తమన్నా భాటియా. ముద్దు సీన్లను చేసింది. దీనిపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. (tamanna bhatia instagram )

బ్లాక్ డ్రెస్‍లో తమన్నా అందాలు ఆరబోసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

(7 / 8)

బ్లాక్ డ్రెస్‍లో తమన్నా అందాలు ఆరబోసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (tamanna bhatia instagram )

ముద్దు సీన్లకు 18 ఏళ్లుగా నో చెప్పిన తమన్నా భాటియా.. ఇటీవలే ఆ రూల్‍ను పక్కన పెట్టింది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా సిరీస్‍ల్లో ఇంటిమేట్ సీన్లు చేసింది. 

(8 / 8)

ముద్దు సీన్లకు 18 ఏళ్లుగా నో చెప్పిన తమన్నా భాటియా.. ఇటీవలే ఆ రూల్‍ను పక్కన పెట్టింది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా సిరీస్‍ల్లో ఇంటిమేట్ సీన్లు చేసింది. (tamanna bhatia instagram )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు