swiggy: స్విగ్గీలో కండోమ్‌ల ఆర్డర్స్.. రాత్రి 10 తర్వాత వాటికే ఎక్కువ డిమాండ్!-swiggy instamart survey reveals mumbai orders maximum number of condoms ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Swiggy: స్విగ్గీలో కండోమ్‌ల ఆర్డర్స్.. రాత్రి 10 తర్వాత వాటికే ఎక్కువ డిమాండ్!

swiggy: స్విగ్గీలో కండోమ్‌ల ఆర్డర్స్.. రాత్రి 10 తర్వాత వాటికే ఎక్కువ డిమాండ్!

Sep 02, 2022, 09:49 PM IST HT Telugu Desk
Sep 02, 2022, 08:07 PM , IST

Condom order in swiggy: కరోనా తర్వాత ఆన్‌లైన్‌‌ ఆర్డర్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇంతకు ముందు ఆన్‌లైన్‌లో చాలా వరకు ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు గ్రోసరీస్, ఇతర వస్తువులను కూడా ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఆర్డర్ చేసిన వాటిని చూస్తే.. గతేడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఐస్‌క్రీమ్‌కు డిమాండ్‌ పెరిగిందని స్విగ్గీ సర్వేలో తేలింది. 

ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఆహారంతో పాటు వివిధ వస్తువులకు ఆర్డర్ చేసే ట్రెండ్ ఇటీవల బాగా పెరిగింది. అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులను ఆర్డర్ చేసే సౌలభ్యం పెరిగింది. ముఖ్యంగా నిత్యావసర సరుకులను ఆన్‌లైన్‌లో పొందడం చాలా మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. అలా వినియోగదారులకు ఫుడ్‌తో పాటు గ్రోసరీప్‌ను కూడా పొందే అవకాశాన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ Swiggy  కల్సిస్తుంది. ఆహారాన్ని ఆర్డర్ చేయడంతో పాటు, ఇక్కడ నుండి అవసరమైన వస్తువులను కూడా ఆర్డర్ చేయవచ్చు. తాజాగా Swiggy ఎక్కువగా ఆర్డర్ చేసిన వస్తువులకు సంబంధించిన డేటాను విడుదల చేసింది

(1 / 6)

ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఆహారంతో పాటు వివిధ వస్తువులకు ఆర్డర్ చేసే ట్రెండ్ ఇటీవల బాగా పెరిగింది. అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులను ఆర్డర్ చేసే సౌలభ్యం పెరిగింది. ముఖ్యంగా నిత్యావసర సరుకులను ఆన్‌లైన్‌లో పొందడం చాలా మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. అలా వినియోగదారులకు ఫుడ్‌తో పాటు గ్రోసరీప్‌ను కూడా పొందే అవకాశాన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ Swiggy  కల్సిస్తుంది. ఆహారాన్ని ఆర్డర్ చేయడంతో పాటు, ఇక్కడ నుండి అవసరమైన వస్తువులను కూడా ఆర్డర్ చేయవచ్చు. తాజాగా Swiggy ఎక్కువగా ఆర్డర్ చేసిన వస్తువులకు సంబంధించిన డేటాను విడుదల చేసింది(HT_PRINT)

ఐస్‌క్రీమ్‌కు డిమాండ్‌ పెరిగింది - గతేడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఐస్‌క్రీమ్‌కు డిమాండ్‌ పెరిగిందని సర్వే చెబుతోంది. అది 42 శాతం పెరిగినట్లుగా వివరించింది. ఎక్కువ ఆర్డర్లు రాత్రి 10 గంటల తర్వాత చేయబడ్డాయి. హైదరాబాద్ నుంచి అత్యధికంగా 27 వేల ఫ్రూట్ జ్యూస్ బాటిళ్లు ఆర్డర్స్ వచ్చినట్లు తెలిపింది.

(2 / 6)

రాత్రి 10 గంటల తర్వాత నూడుల్స్ - రాత్రి 10 గంటల తర్వాత 56 లక్షల ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం, ఇన్‌స్టామార్ట్‌లో సుమారు 5 కోట్ల గుడ్లు ఆర్డర్ చేయబడ్డాయి. సోయా మిల్క్, ఓట్స్ కోసం ఎక్కువ ఆర్డర్లు బెంగళూరు నగరం నుండి వచ్చాయి. రెడీ-టు-ఈట్ లాగా, పోహా ఆర్డర్‌లు ఎక్కువగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుండి వచ్చాయి.

(3 / 6)

రాత్రి 10 గంటల తర్వాత నూడుల్స్ - రాత్రి 10 గంటల తర్వాత 56 లక్షల ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం, ఇన్‌స్టామార్ట్‌లో సుమారు 5 కోట్ల గుడ్లు ఆర్డర్ చేయబడ్డాయి. సోయా మిల్క్, ఓట్స్ కోసం ఎక్కువ ఆర్డర్లు బెంగళూరు నగరం నుండి వచ్చాయి. రెడీ-టు-ఈట్ లాగా, పోహా ఆర్డర్‌లు ఎక్కువగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుండి వచ్చాయి.(HT_PRINT)

రా లంకార్ ఆర్డర్‌లు – స్విగ్గీ సర్వే ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు ముడి లంకార్ ఆర్డర్‌ చేసిన ప్రాంతాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. గతేడాది స్విగ్గీకి మొత్తం 62 వేల టన్నుల పండ్లు, కూరగాయలు ఆర్డర్స్ వచ్చాయి. అందులో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది.

(4 / 6)

కండోమ్ ఆర్డర్‌లు - స్విగ్గీ సర్వే ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే గత 12 నెలల్లో ముంబైలో కండోమ్ ఆర్డర్‌లు 570 రెట్లు పెరిగాయి. కండోమ్‌లు కోసం అత్యధికంగా ఆర్డర్స్ వచ్చిన నగరం ముంబై అని వారి సర్వేలో వెల్లడైంది. 

(5 / 6)

బెంగుళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలలో ఎక్కువగా న్యాప్‌కిన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్‌లు, టాంపాన్‌లు, బండాయిడ్‌లకు  ఎక్కువగా ఆర్డర్లు ఉన్నాయని సర్వేలో తేలింది.

(6 / 6)

బెంగుళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలలో ఎక్కువగా న్యాప్‌కిన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్‌లు, టాంపాన్‌లు, బండాయిడ్‌లకు  ఎక్కువగా ఆర్డర్లు ఉన్నాయని సర్వేలో తేలింది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు