Swiggy New Service: తప్పిపోయిన పెంపుడు జంతువులను వెతికితెచ్చే సర్వీసు మొదలుపెట్టిన స్విగ్గీ
- ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ కొత్త సర్వీసును మొదలుపెట్టింది. పోయిన పెంపుడు జంతువులను వెతికి పెట్టే సర్వీసును స్విగ్గీ ప్రారంభించింది.
- ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ కొత్త సర్వీసును మొదలుపెట్టింది. పోయిన పెంపుడు జంతువులను వెతికి పెట్టే సర్వీసును స్విగ్గీ ప్రారంభించింది.
(1 / 4)
ఒక్కోసారి ఇంట్లో పెంపుడు జంతువులను పోగొట్టుకుంటారు. కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు కనిపించకుండా పోవచ్చు. ఈసారి వాటిని వెతికిపెట్టే బాధ్యతను స్విగ్గీ తీసుకుంటుంది. కొంత మొత్తం రుసుమును చెల్లిస్తే చాలు వాటిని వెతికి పెట్టి ఇస్తుంది.
(2 / 4)
(3 / 4)
పెంపుడు జంతువు కనిపించకుండా పోయినప్పుడు, దాని కోసం పోస్టర్లు అంటిస్తారు. తమ కుక్క పిల్ల ఎక్కడైనా కనిపిస్తే చెప్పమని కోరుతారు. అలాగే వివిధ సామాజిక మాధ్యమాలలో కూడా ఆ కుక్కను వెతకమని కోరుతూ విజ్ఞప్తి చేస్తారు. పెంపుడు జంతువును కనుగొన్న వారికి భారీ రివార్డును కూడా ప్రకటిస్తారు. కొన్నిసార్లు పోయిన కుక్కపిల్ల దొరుకుతుంది, కొన్ని సార్లు దొరకదు. అయితే ఈసారి పోయిన పెంపుడు జంతువును కనుగొనేందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ పెద్ద చొరవ తీసుకుంటోంది.
(Pixabay)ఇతర గ్యాలరీలు