(1 / 10)
స్వామి వివేకానంద జనవరి 12, 1863న ఉత్తర కలకత్తాలో (ప్రస్తుత కోల్‌కతా) జన్మించారు. ఆయన సందేశాలు యువతను ప్రేరేపించాయి. బాధలను తొలగించడం ద్వారా మాత్రమే భగవంతుడిని పొందగలమని ఆయన నొక్కి చెప్పారు.
(Wikipedia)(2 / 10)
చికాగో ధర్మ సదస్సులో స్వామి వివేకానంద హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఆయన ఇచ్చిన ప్రసంగం ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు.
(Wikipedia)(3 / 10)
స్వామి వివేకానంద తన జీవితంలోని వివిధ సమయాల్లో తన ఆవేశపూరిత ప్రసంగాల ద్వారా సందేశం ఇచ్చారు. ఆయన సూక్తులతో ఉన్న ఎన్నో పుస్తకాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. ఆయన చెప్పిన కొన్ని గొప్ప మాటలు మీకోసం అందిస్తున్నాం..
(Wikipedia)(4 / 10)
ఏ సమస్యలు ఎదురుకాకుండా రోజంతా గడిచిపోతే, మీరు రాంగ్ ట్రాక్‌లో ఉన్నారని మీకు తెలుస్తుంది.
(HT)(5 / 10)
లేవండి, మేల్కొలపండి, లక్ష్యం చేరే వరకు ఆగకండి.
(wikipedia)(6 / 10)
జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మీలోని అహాన్ని వదిలించుకోండి. మీ మనస్సును తేలిక చేసుకోండి. అంతర్గతంగా తేలికగా ఉన్నవారే పైకి ఎదగగలరు.
(wikipedia)(7 / 10)
పిరికివాళ్లు తప్పులు చేస్తారు, అబద్ధాలు చెబుతారు. హీరో ఎప్పుడూ పాపం చేయడు. జీవితంలో ముందుకు సాగండి. లక్షలాది మంది ప్రజలు అజ్ఞానంలో మునిగిపోయారు, వారిని రక్షించడం మీ బాధ్యత. చనిపోయే వరకు ఇదే నీ నినాదం.
(wikipedia)(8 / 10)
స్త్రీలను గౌరవించని సమాజం త్వరలోనే నశిస్తుంది.
(wikipedia)(9 / 10)
స్త్రీలకు స్వేచ్ఛ లేని సమాజం ఎప్పటికీ పురోగమించదు.
(wikipedia)(10 / 10)
మోసం చేయడం కంటే ఓటమి పొందడమే గౌరవదాయకమైన విషయం
(PTI)ఇతర గ్యాలరీలు