Sun Transit: ఆగస్టు 16న సింహరాశిలోని సూర్యుడు, ఈ అయిదు రాశుల వారికి కొత్త ఉద్యోగావకాశాలు
- Sun Transit: ఏడాది తరువాత సూర్యుడు తన సొంంత రాశి అయిన సింహ రాశిలోకి ఆగస్టు 16న ప్రవేశిస్తున్నాడు. సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి వృత్తిపరంగా కొత్త అవకాశాలు వస్తాయి. సూర్యుడి వల్ల కలిసివచ్చే రాశులేవో తెలుసుకోండి.
- Sun Transit: ఏడాది తరువాత సూర్యుడు తన సొంంత రాశి అయిన సింహ రాశిలోకి ఆగస్టు 16న ప్రవేశిస్తున్నాడు. సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి వృత్తిపరంగా కొత్త అవకాశాలు వస్తాయి. సూర్యుడి వల్ల కలిసివచ్చే రాశులేవో తెలుసుకోండి.
(1 / 6)
గ్రహాల రాజు అయిన సూర్యుడు ఆగస్టు 16న తన సొంతరాశి అయిన సింహరాశిలో అడుగుపెట్టబోతున్నాడు. సూర్యుడు ఏ రాశిలో అయినా నెల రోజుల పాటూ ఉంటాడు.దీన్ని సూర్యడు రాశిచక్రం పూర్తి చేయడానికి ఒక ఏడాది పెడుతుంది. సూర్యుడు సింహరాశిలోని ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది.
(2 / 6)
వృషభ రాశి వారికి సూర్య సంచారం వల్ల ఎన్నో ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇల్లు, స్థలాలు కొనడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్యంలో ఏదైనా పనిచేయడానికి ఇది శుభకాలమే.
(3 / 6)
సూర్య సంచార ప్రభావం వల్ల తులారాశి వారి కలలు నెరవేరుతాయి. మీకు ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీరు వృత్తి, వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు.
(4 / 6)
వృశ్చిక రాశి వారికి వ్యాపార రంగంలో లాభం ఉంటుంది. పై అధికారుల నుండి మద్దతు ఉంటుంది. మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. వృశ్చిక రాశి వారికి ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది.
(5 / 6)
సింహరాశిలో సూర్యుని సంచారం ధనుస్సు రాశి వారికి చాలా మంచి సమయం. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ఆఫర్లు లభిస్తాయి. సూర్యుని ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మీరు మీ తమ్ముళ్లు, సోదరీమణుల నుండి కూడా మద్దతు పొందుతారు.
ఇతర గ్యాలరీలు