KKR vs LSG: కేకేఆర్ మ్యాచ్‌లో స్టార్ కిడ్స్ సుహానా ఖాన్, అనన్య పాండే.. పిక్స్ వైరల్
Suhana Khan Ananya Panday KKR vs CSG: ఏప్రిల్ 14న ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అనన్య పాండే హాజరై వీక్షించారు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
షారుక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఇటీవల తన స్నేహితురాలు అనన్య పాండేతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ సమయంలో సుహానా అండ్ అనన్య KKR కి మద్దతుగా కనిపించారు.
(2 / 7)
ఈ మ్యాచ్ వీక్షించే సమయంలో సుహానా ఖాన్ బ్లాక్ టీ-షర్ట్ అండ్ డెనిమ్ జీన్స్‌లో చాలా గ్లామరస్‌గా కనిపించింది.
(3 / 7)
షారూఖ్ ఖాన్ ప్రియమైన కూతురు సుహానా స్టేడియంలో కూర్చుని చాలా క్యూట్ పోజులు ఇచ్చింది. దీంతో కెమెరామెన్‌లు ఆమె ఫొటోలను క్లిక్‌మనిపించారు.
(4 / 7)
ఈ ఫొటోలను షేర్ చేస్తున్నప్పుడు సుహానా ఖాన్ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. హోమ్ టౌన్‌లో గెలవడం అని రాసుకొచ్చిన సుహానా కొన్ని హార్ట్ ఎమోజీలను కూడా షేర్ చేసింది.
(5 / 7)
సుహానా ఖాన్, బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే ఈ స్టైల్‌లో కలిసి కనిపించగా, అనన్య పాండే వైట్ టాప్‌లో ఆకట్టుకుంది. అనన్య తెలుగులో లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.
(6 / 7)
షారుక్ ఖాన్ కుమార్తె చాలా గ్లామరస్‌గా ఉందని, అలాగే ఆమె ప్రతి లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుందని తెలిసిందే. తాజా ఫొటోల్లో కూడా అంతే గ్లామరస్ గా కనిపించి కనువిందు చేసింది.
ఇతర గ్యాలరీలు