శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచే 7 సూపర్ ఫుడ్స్!-suggest foods for maintain o2 levels in the body ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచే 7 సూపర్ ఫుడ్స్!

శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచే 7 సూపర్ ఫుడ్స్!

Jun 16, 2022, 05:46 PM IST HT Telugu Desk
Jun 16, 2022, 05:46 PM , IST

కోవిడ్ మహమ్మారి సమయంలో ఆక్సిజన్ స్థాయిలు శరీరానికి ఎంత అవసరమో తెలియవచ్చింది. కరోనా పాజిటివ్‌ సోకిన చాలా మందిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి వెంటిలేటర్ సాయం కొరుకునే వరకు పరిస్థితి వచ్చింది. మరీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను ఎలా పెంచుకోవాలి.. ఏ ఆహారాల ద్వారా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ లభిస్తుందో తెలుసుకుందాం

నేరేడు పండు: ఈ పండులో ఉండే ఎంజైమ్‌లు మన హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతోపాటు ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి.

(1 / 8)

కివి: విటమిన్-సి కివిలో సమృద్ధిగా లభిస్తుంది, ఇది మన రక్త కణాలకు ఆక్సిజన్‌ను బాగా సరఫరా చేయడంలో సహాయపడుతుంది.

(2 / 8)

ద్రాక్ష: ద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడమే కాకుండా ఆక్సిజన్ స్థాయిని కూడా పెంచుతుంది.

(3 / 8)

పుచ్చకాయ: శరీరంలో ఆక్సిజన్ కొరతను తీర్చడానికి మీరు పుచ్చకాయను కూడా తినవచ్చు.

(4 / 8)

నిమ్మకాయ: విటమిన్-సి పుష్కలంగా ఉండే నిమ్మకాయను తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది.

(5 / 8)

(6 / 8)

బ్రోకలీ: ఇందులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.

(7 / 8)

బ్రోకలీ: ఇందులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.(HT_PRINT)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు