Sri Lanka: టీ20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక ఔట్.. గ్రూప్ దశలోనే నిష్క్రమణ ఖాయం-sri lanka team eliminated from t20 world cup 2024 in group stage ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sri Lanka: టీ20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక ఔట్.. గ్రూప్ దశలోనే నిష్క్రమణ ఖాయం

Sri Lanka: టీ20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక ఔట్.. గ్రూప్ దశలోనే నిష్క్రమణ ఖాయం

Jun 13, 2024, 11:29 PM IST Chatakonda Krishna Prakash
Jun 13, 2024, 11:29 PM , IST

  • Sri Lanka Team: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో శ్రీలంక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్-డీలో ఉన్న ఆ జట్టు ఔట్ అయింది.

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో శ్రీలంకకు షాక్ ఎదురైంది గ్రూప్ దశలోనే ఆ జట్టును టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. మరో మ్యాచ్ మిగిలి ఉన్నా ఆ జట్టు ఔట్ అవడం ఖరారైంది. 

(1 / 5)

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో శ్రీలంకకు షాక్ ఎదురైంది గ్రూప్ దశలోనే ఆ జట్టును టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. మరో మ్యాచ్ మిగిలి ఉన్నా ఆ జట్టు ఔట్ అవడం ఖరారైంది. (AFP)

ప్రపంచకప్ గ్రూప్-డీలో 3 మ్యాచ్‍ల్లో రెండు ఓడింది శ్రీలంక. నేపాల్‍తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం ఒక్క పాయింటే ఉంది. 

(2 / 5)

ప్రపంచకప్ గ్రూప్-డీలో 3 మ్యాచ్‍ల్లో రెండు ఓడింది శ్రీలంక. నేపాల్‍తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం ఒక్క పాయింటే ఉంది. (PTI)

ఈ టోర్నీ తొలి మ్యాచ్‍లో దక్షిణాఫ్రికాపై, రెండో మ్యాచ్‍లో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓడింది. నేపాల్‍పై గెలువాలని ఆశలు పెట్టుకుంటే వాన ఆ మ్యాచ్ రద్దయింది.

(3 / 5)

ఈ టోర్నీ తొలి మ్యాచ్‍లో దక్షిణాఫ్రికాపై, రెండో మ్యాచ్‍లో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓడింది. నేపాల్‍పై గెలువాలని ఆశలు పెట్టుకుంటే వాన ఆ మ్యాచ్ రద్దయింది.(AFP)

గ్రూప్ డీలో ఇప్పటికే మూడు విజయాలతో దక్షిణాఫ్రికా సూపర్-8 చేరింది. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ చెరో విజయం సాధించగా.. ఈ ఇరు జట్ల మధ్య నేటి మ్యాచ్‍లో ఫలితం తేలడం ఖాయమైంది. గెలిచి జట్టుకు నాలుగు పాయింట్ల వస్తాయి. లంక తదుపరి మ్యాచ్ గెలిచినా మూడు పాయింట్లకే చేరుతుంది. దీంతో గ్రూప్-డీలో రెండో స్థానానికి వచ్చే ఛాన్స్ లేదు. దీంతో గ్రూప్ దశలోనే హసరంగ సారథ్యంలోని లంక ఎలిమినేట్ కానుంది.

(4 / 5)

గ్రూప్ డీలో ఇప్పటికే మూడు విజయాలతో దక్షిణాఫ్రికా సూపర్-8 చేరింది. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ చెరో విజయం సాధించగా.. ఈ ఇరు జట్ల మధ్య నేటి మ్యాచ్‍లో ఫలితం తేలడం ఖాయమైంది. గెలిచి జట్టుకు నాలుగు పాయింట్ల వస్తాయి. లంక తదుపరి మ్యాచ్ గెలిచినా మూడు పాయింట్లకే చేరుతుంది. దీంతో గ్రూప్-డీలో రెండో స్థానానికి వచ్చే ఛాన్స్ లేదు. దీంతో గ్రూప్ దశలోనే హసరంగ సారథ్యంలోని లంక ఎలిమినేట్ కానుంది.(Getty Images via AFP)

నెదర్లాండ్స్‌తో జూన్ 17న సెయింట్ లూసియా వేదికగా శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచినా సూపర్-8 చేరలేదు లంక. ఇంటి బాట పట్టాల్సిందే.

(5 / 5)

నెదర్లాండ్స్‌తో జూన్ 17న సెయింట్ లూసియా వేదికగా శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచినా సూపర్-8 చేరలేదు లంక. ఇంటి బాట పట్టాల్సిందే.(AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు