(1 / 5)
కిస్సిక్ సాంగ్ కోసం శ్రీలీల రెండు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ పాత్రలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతోన్నారు.
(2 / 5)
పుష్ప లో ఊ అంటావా పాటలో నటించినందుకు సమంత ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ స్వీకరించినట్లు సమాచారం. సమంత రెమ్యునరేషన్‌తో పోలిస్తే శ్రీలీల తక్కువే డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
(3 / 5)
కిస్సిక్ సాంగ్ ఇరవై నాలుగు గంటల్లోనే యూట్యూబ్‌లో యాభై మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
(4 / 5)
తెలుగులో హీరోయిన్‌గా రవితేజ మాస్ జాతరతో పాటు నితిన్ రాబిన్‌హుడ్ సినిమాలు చేస్తోంది శ్రీలీల.
(5 / 5)
శివకార్తికేయన్, డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో రాబోతున్న మూవీతో శ్రీలీల కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు