Skoda Enyaq RS iV । వేగం గంటకు 500 కిమీ.. దూరం ఫుల్ ఛార్జ్‌పై 500 కిమీ, స్కోడా ఎలక్ట్రిక్ కార్ ఇదిగో!-skoda enyaq rs iv breaks cover as electric suv avatar check pics price range details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Skoda Enyaq Rs Iv । వేగం గంటకు 500 కిమీ.. దూరం ఫుల్ ఛార్జ్‌పై 500 కిమీ, స్కోడా ఎలక్ట్రిక్ కార్ ఇదిగో!

Skoda Enyaq RS iV । వేగం గంటకు 500 కిమీ.. దూరం ఫుల్ ఛార్జ్‌పై 500 కిమీ, స్కోడా ఎలక్ట్రిక్ కార్ ఇదిగో!

Oct 25, 2022, 06:07 PM IST HT Telugu Desk
Oct 25, 2022, 06:07 PM , IST

  • స్కోడా కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని మరొక మోడల్‌తో విస్తరిస్తోంది, తాజాగా Skoda Enyaq RS iV ఆల్-ఎలక్ట్రిక్ SUV కారును ఆవిష్కరించింది. ఆల్-ఎలక్ట్రిక్ SUV ఈ కారులో ఫోక్స్‌వ్యాగన్ ID.4 GTX , ID.5 GTX కార్లలో ఉండేటవంటి మోటార్ ఉంటుంది. మరిన్ని విశేషాలు చూడండి.

 Skoda Enyaq RS iV కార్ 20-అంగుళాల ఏరో అల్లాయ్ వీల్స్‌తో పరుగెడుతుంది.  21-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఛాయిస్ కూడా ఉంది.

(1 / 9)

Skoda Enyaq RS iV will go on sale from 2023.

(2 / 9)

Skoda Enyaq RS iV will go on sale from 2023.

 Skoda Enyaq RS iV  కారు వెనుక భాగంలో ఫుల్ LED టెయిల్‌లైట్‌ల డిజైన్ ప్రత్యేకంగా ఉంది.

(3 / 9)

Skoda Enyaq RS iV కార్ ఇంటీరియర్ లో..  ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఫ్లోటింగ్ ఐలాండ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సీట్లపై బ్లాక్ ఫాబ్రిక్, అలాగే  గ్రీన్ కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో డాష్‌బోర్డ్‌ను అందించారు.

(4 / 9)

Skoda Enyaq RS iV 0.265 Cd డ్రాగ్ కోఎఫిషియన్సీతో వస్తుంది.

(5 / 9)

Skoda Enyaq RS iV 0.265 Cd డ్రాగ్ కోఎఫిషియన్సీతో వస్తుంది.

 బోహేమియన్ క్రిస్టల్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ SUV రూపాన్ని తీర్చిదిద్దారు.

(6 / 9)

Skoda Enyaq RS iV ఎలక్ట్రిక్ SUVని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కి.మీ. రేంజ్ అందిస్తుంది.

(7 / 9)

Skoda Enyaq RS iV ఎలక్ట్రిక్ SUV సిస్టమ్ టార్క్ 460 Nm, ఈ కార్ గంటకు 180 km  గరిష్ట వేగంతో దూసుకుపోతుంది.

(8 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు