తెలుగు న్యూస్ / ఫోటో /
Skincare tips: మొటిమలు వెంటనే పోవాలా? ఇలా చేయండి చాలు
Skincare tips: ప్రతిరోజూ చర్మాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం. లేకుంటే మొటిమల సమస్య వచ్చేస్తుంది. మొటిమలు వెంటనే తగ్గాలంటే
(1 / 6)
మృదువైన చర్మాన్ని అందరూ ఇష్టపడతారు. కానీ కొందరికి మొటిమలు వంటివి వస్తాయి. అవి మచ్చలకు కారణం అవుతాయి. మొటిమలను తగ్గించడానికి ఏం చేయాలో వైద్యులు చెబుతున్నారు.(freepik)
(2 / 6)
ప్రతిరోజూ చర్మాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఇది మీ చర్మం నుండి మురికి, అదనపు నూనెను తొలగిస్తుంది.(Shutterstock)
(3 / 6)
ప్రతిరోజూ స్క్రబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను శుభ్రపరుస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా స్క్రబ్బింగ్ చేయడం చాలా అవసరం.(Freepik )
(4 / 6)
విటమిన్ సి, నియాసినమైడ్, రెటినోయిడ్స్ వంటి పదార్థాలను మీ చర్మ సంరక్షణ ఉత్పత్తులకు జోడించండి, ఇవి నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి.(Photo by ROMAN ODINTSOV on Pexels)
(5 / 6)
మొటిమలను గిచ్చడం వంటివి చేయవద్దు. ఇది మచ్చలు ఏర్పడేలా చేస్తుంది. చర్మంలో ఇన్ ఫ్లమ్మేషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది.(Shutterstock)
ఇతర గ్యాలరీలు