Simple Cardio Workouts | ఈ వర్కవుట్స్ చాలా సింపుల్ కానీ, చాలా ప్రభావవంతమైనవి!-simple and quick cardio workouts to add your fitness routine ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Simple Cardio Workouts | ఈ వర్కవుట్స్ చాలా సింపుల్ కానీ, చాలా ప్రభావవంతమైనవి!

Simple Cardio Workouts | ఈ వర్కవుట్స్ చాలా సింపుల్ కానీ, చాలా ప్రభావవంతమైనవి!

Oct 12, 2022, 11:28 PM IST HT Telugu Desk
Oct 12, 2022, 11:28 PM , IST

కార్డియో వర్కవుట్లలో చాలా రకాలు ఉంటాయి. మీ ఫిట్‌నెస్ రొటీన్‌లో ఏ రకమైన కార్డియోను చేర్చాలో తెలియకపోతే, మీకోసం నిపుణుల ద్వారా ఇక్కడ కొన్ని సింపుల్ వర్కవుట్లు సూచిస్తున్నాం. వీటిని ప్రయత్నించండి.

జిమ్-ప్రోగ్రామ్‌కు వెళ్లేవారు చాలా మంది పట్టించుకోని విభాగం ఏదైనా ఉందంటే అది కార్డియో. కానీ ఈ వ్యాయామం చాలా అవసరం. ఏ రకమైన కార్డియోను చేర్చాలో తెలియకపోతే ఈ వ్యాయామాలను ప్రయత్నించండి:

(1 / 7)

జిమ్-ప్రోగ్రామ్‌కు వెళ్లేవారు చాలా మంది పట్టించుకోని విభాగం ఏదైనా ఉందంటే అది కార్డియో. కానీ ఈ వ్యాయామం చాలా అవసరం. ఏ రకమైన కార్డియోను చేర్చాలో తెలియకపోతే ఈ వ్యాయామాలను ప్రయత్నించండి:(Ketut Subiyanto)

హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫుల్ టైమ్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన షెరిన్ పూజారి కొన్ని ప్రయోజనకరమైన కార్డియో వర్కవుట్స్ చెప్పారు. అవి స్కిప్పింగ్, స్టెప్ అప్, స్పాట్ జాగింగ్. ఈ ఒక్కొక్కటి 1 నిమిషం పాటు చేయాలి. అది ఒక సెట్ అవుతుంది. ఆ తర్వాత 30 సెకన్ల పాటు విరామం తీసుకొని వీటినే 3-5 సార్లు రిపీట్ చేయాలి.

(2 / 7)

హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫుల్ టైమ్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన షెరిన్ పూజారి కొన్ని ప్రయోజనకరమైన కార్డియో వర్కవుట్స్ చెప్పారు. అవి స్కిప్పింగ్, స్టెప్ అప్, స్పాట్ జాగింగ్. ఈ ఒక్కొక్కటి 1 నిమిషం పాటు చేయాలి. అది ఒక సెట్ అవుతుంది. ఆ తర్వాత 30 సెకన్ల పాటు విరామం తీసుకొని వీటినే 3-5 సార్లు రిపీట్ చేయాలి.(Shutterstock)

బార్‌బెల్ బెంచ్ ప్రెస్: బార్‌తో ఫ్లాట్ బెంచ్‌పై పడుకొని, రెండు చేతులతో బార్‌ను పట్టుకొని చేసే వ్యాయామం ఇది. ఈ కార్డియోను 16 రెప్స్, 12 రెప్స్, 8 రెప్స్, 5 రెప్స్, 1 రెప్ డ్రాప్-సెట్‌లో చేయాలి.

(3 / 7)

బార్‌బెల్ బెంచ్ ప్రెస్: బార్‌తో ఫ్లాట్ బెంచ్‌పై పడుకొని, రెండు చేతులతో బార్‌ను పట్టుకొని చేసే వ్యాయామం ఇది. ఈ కార్డియోను 16 రెప్స్, 12 రెప్స్, 8 రెప్స్, 5 రెప్స్, 1 రెప్ డ్రాప్-సెట్‌లో చేయాలి.(Twitter/yoga_running)

స్క్వాట్‌లు: గుంజీలు మనందరికీ తెలిసినవే. ఇది మంచి కార్డియో వ్యాయామం. మీ కండరాలలో బలం, హైపర్ట్రోఫీ, కొవ్వు తగ్గించడం అలాగే ఎముక సాంద్రతను పెంచడానికి సహాయపడతాయి.

(4 / 7)

స్క్వాట్‌లు: గుంజీలు మనందరికీ తెలిసినవే. ఇది మంచి కార్డియో వ్యాయామం. మీ కండరాలలో బలం, హైపర్ట్రోఫీ, కొవ్వు తగ్గించడం అలాగే ఎముక సాంద్రతను పెంచడానికి సహాయపడతాయి.(Shutterstock)

వ్యాయామాల కలయిక: పుష్ అప్స్, పుల్ అప్స్, క్రంచ్- పుష్ - పుష్ అప్స్, నమస్కార్, బర్పీస్ పుల్ - TRX పుల్, పుల్ అప్స్, టవల్ ఆన్ గ్రిల్ పుల్స్. క్రంచ్ - సిట్ అప్స్, హైకింగ్, లెగ్ రైజ్. పుష్ పుల్ క్రంచ్ ఇలా చాలా ఉంటాయి. ఒక్కోటి చేస్తూ 1 నిమిషం విరామం తీసుకొని. 3-5 సెట్లను పునరావృతం చేయాలి.

(5 / 7)

వ్యాయామాల కలయిక: పుష్ అప్స్, పుల్ అప్స్, క్రంచ్- పుష్ - పుష్ అప్స్, నమస్కార్, బర్పీస్ పుల్ - TRX పుల్, పుల్ అప్స్, టవల్ ఆన్ గ్రిల్ పుల్స్. క్రంచ్ - సిట్ అప్స్, హైకింగ్, లెగ్ రైజ్. పుష్ పుల్ క్రంచ్ ఇలా చాలా ఉంటాయి. ఒక్కోటి చేస్తూ 1 నిమిషం విరామం తీసుకొని. 3-5 సెట్లను పునరావృతం చేయాలి.(Shutterstock)

సీటెడ్ కేబుల్ రోస్: ఈ వ్యాయామాన్ని డ్రాప్-సెట్‌గా చేయాలి. తక్కువ బరువుతో 16 రెప్స్ పూర్తి చేయండి. అధిక బరువుతో 12 రెప్స్, ఆపై 8, 4 రెప్స్ చేయాలి.

(6 / 7)

సీటెడ్ కేబుల్ రోస్: ఈ వ్యాయామాన్ని డ్రాప్-సెట్‌గా చేయాలి. తక్కువ బరువుతో 16 రెప్స్ పూర్తి చేయండి. అధిక బరువుతో 12 రెప్స్, ఆపై 8, 4 రెప్స్ చేయాలి.(Twitter/poiThePoi)

సంబంధిత కథనం

Home workout:  easy indoor exercises to do at homeటోన్డ్ బాడీ కోసం ఈ వ్యాయామాలు చేయండిWeekend Workout Ideaspre workout dietమీరు కార్డియో చేస్తే, ఖాళీ కడుపుతో చేయండి. అప్పుడే బరువు సులభంగా తగ్గవచ్చు. ఇలాంటప్పుడు ఉదయం నిద్రలేచిన తర్వాత కార్డియో వ్యాయామం చేయడం ఉత్తమం.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు