(1 / 5)
పుష్ప 2 స్పెషల్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ స్టెప్పులేయబోతున్నట్లు సమాచారం.
(2 / 5)
నవంబర్ ఫస్ట్‌వీక్‌లో స్పెషల్ సాంగ్ షూట్ ఉండనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ ఐటెంసాంగ్‌తో పుష్ప సీక్వెల్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ప్రకటించారు.
(3 / 5)
ప్రభాస్ హీరోగా నటించిన సాహో మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాకపూర్.
(4 / 5)
ఇటీవలే స్త్రీ2 మూవీలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నది. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ 850 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది
(5 / 5)
పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది. డిసెంబర్ 6న కాకుండా ఒకరోజు ముందుగాన డిసెంబర్ 5న ఈ సీక్వెల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు అనౌన్స్‌చేశారు.
ఇతర గ్యాలరీలు