Sharvari Wagh Dress Price: వెరైటీ డ్రెస్‍లో హొయలు ఒలికించిన హిందీ భామ శార్వరి.. ఈ డ్రెస్ ధర ఎంతంటే..-sharvari wagh ultra glamorous look in midi dress know this dress price ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sharvari Wagh Dress Price: వెరైటీ డ్రెస్‍లో హొయలు ఒలికించిన హిందీ భామ శార్వరి.. ఈ డ్రెస్ ధర ఎంతంటే..

Sharvari Wagh Dress Price: వెరైటీ డ్రెస్‍లో హొయలు ఒలికించిన హిందీ భామ శార్వరి.. ఈ డ్రెస్ ధర ఎంతంటే..

May 28, 2024, 04:04 PM IST Chatakonda Krishna Prakash
May 28, 2024, 04:04 PM , IST

Sharvari Wagh Dress Price: బాలీవుడ్ నటి శార్వరి వాఘ్ వెరైటీ డిజైన్ డ్రెస్‍లో గ్లామరస్ లుక్‍తో మెప్పించారు. ఆ ఫొటోలు, ఈ డ్రెస్ ధర ఇక్కడ చూడండి. 

హిందీ యంగ్ బ్యూటి, నటి శార్వరి వాఘ్‍కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తరచూ గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరోసారి విభిన్నమైన డిజైన్ ఉన్న డ్రెస్‍లో అట్రాక్టివ్ లుక్‍తో ఆకట్టుకున్నారు. 

(1 / 6)

హిందీ యంగ్ బ్యూటి, నటి శార్వరి వాఘ్‍కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తరచూ గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరోసారి విభిన్నమైన డిజైన్ ఉన్న డ్రెస్‍లో అట్రాక్టివ్ లుక్‍తో ఆకట్టుకున్నారు. (Instagram/@sharvari)

ఈ గ్రీన్ కలర్ మిడ్డీ డ్రెస్ ధరించి స్టన్నింగ్ పోజులు ఇచ్చారు శార్వరి. ఈ ఫొటోలను మంగళవారం ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. 

(2 / 6)

ఈ గ్రీన్ కలర్ మిడ్డీ డ్రెస్ ధరించి స్టన్నింగ్ పోజులు ఇచ్చారు శార్వరి. ఈ ఫొటోలను మంగళవారం ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. (Instagram/@sharvari)

రౌండ్ నెక్, బ్యాక్‍లెస్ డిజైన్, బాడీకాన్ ఫిట్‍, వెరైటీ బార్డర్ డిజైన్‍తో ఉన్న ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో హొయలు ఒలకించారు శార్వరి. మరింత గ్లామరస్‍గా కనిపించారు. ఒంబ్రే ప్యాటర్న్ ఈ డ్రెస్‍కు హైలైట్‍గా ఉంది. 

(3 / 6)

రౌండ్ నెక్, బ్యాక్‍లెస్ డిజైన్, బాడీకాన్ ఫిట్‍, వెరైటీ బార్డర్ డిజైన్‍తో ఉన్న ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో హొయలు ఒలకించారు శార్వరి. మరింత గ్లామరస్‍గా కనిపించారు. ఒంబ్రే ప్యాటర్న్ ఈ డ్రెస్‍కు హైలైట్‍గా ఉంది. (Instagram/@sharvari)

శార్వరి ధరించిన ఈ డ్రెస్ పీహెచ్‍5 బ్రాండ్‍కు చెందినది. ఈ డ్రెస్ ధర రూ.81,325గా ఉంది. 

(4 / 6)

శార్వరి ధరించిన ఈ డ్రెస్ పీహెచ్‍5 బ్రాండ్‍కు చెందినది. ఈ డ్రెస్ ధర రూ.81,325గా ఉంది. (Instagram/@sharvari)

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ముందుగా బాలీవుడ్‍లో అడుగుపెట్టారు శార్వరి. బాజీరావ్ మస్తానీతో పాటు మరో రెండు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. 

(5 / 6)

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ముందుగా బాలీవుడ్‍లో అడుగుపెట్టారు శార్వరి. బాజీరావ్ మస్తానీతో పాటు మరో రెండు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. (Instagram/@sharvari)

2021లో బంటీ ఔట్ బబ్లీ సినిమాతో శార్వరి వాఘ్ యాక్టింగ్ కెరీర్ ఆరంభించారు. ప్రస్తుతం ఈమె లైనప్‍లో మూడు సినిమాలు ఉన్నాయి. ముంజ్య, మహారాజా, వేద చిత్రాల్లో ఈ బ్యూటీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

(6 / 6)

2021లో బంటీ ఔట్ బబ్లీ సినిమాతో శార్వరి వాఘ్ యాక్టింగ్ కెరీర్ ఆరంభించారు. ప్రస్తుతం ఈమె లైనప్‍లో మూడు సినిమాలు ఉన్నాయి. ముంజ్య, మహారాజా, వేద చిత్రాల్లో ఈ బ్యూటీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.(Instagram/@sharvariInstagram/@sharvari)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు