తెలుగు న్యూస్ / ఫోటో /
Hollywood: రెడ్ కార్పెట్‍పై హాలీవుడ్ భామల అందాల తళుకులు: ఫొటోలు
2024 అకాడమీ మ్యూజియం గలా ఈవెంట్‍లో హాలీవుడ్ టాప్ స్టార్లు జిగేల్ అనిపించారు. రెడ్ కార్పెట్‍పై హొయలు ఒలికించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 8)
లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 'ది 2024 అకాడమీ మ్యూజియం గలా'లో హాలీవుడ్ భామలు అందాలతో తళుక్కుమన్నారు. వెరైటీ డ్రెస్‍ల్లో గ్లామరస్‍గా మెరిశారు. రెడ్ కార్పెట్‍పై వయ్యరాలు ఒలికించారు. (REUTERS/Mario Anzuoni)
(2 / 8)
వైట్ కార్సెట్ డ్రెస్‍లో హాలివుడ్ భామ కిమ్ కర్దాషియన్ హాట్‍గా కనిపించారు. గ్లామరస్ లుక్‍తో మైమరిపించారు. (REUTERS/Mario Anzuoni)
(3 / 8)
వెరైటీ డిజైన్ కౌచర్ గౌన్‍లో కెండాల్ జెన్నెర్ అందరినీ అట్రాక్ట్ చేశారు. ఈ బ్లాక్ డ్రెస్‍లో మరింత అందంతో మెరిశారు. ( REUTERS/Mario Anzuoni)
(5 / 8)
హాలీవుడ్ స్టార్ సెలెనీ గోమేజ్.. డీప్ బ్లూ వాల్వెట్ డ్రెస్‍లో వారెవా అనిపించారు. (REUTERS/Mario Anzuoni)
(6 / 8)
కైల్ జెన్నెర్.. విభిన్నమైన డ్రెస్‍లో అందరి చూపును ఆకర్షించారు. హాట్ లుక్‍తో ఒంపులను ఒలికించారు. ( REUTERS/Mario Anzuoni)
(7 / 8)
బ్లాక్, ఎల్లో డ్రెస్‍లో జెయీ కింగ్ తళుక్కున మెరిశారు. అట్రాక్టివ్ లుక్‍తో గ్లామరస్‍లో అదుర్స్ అనిపించారు.(Getty Images via AFP)
ఇతర గ్యాలరీలు