Sara Ali Khan in Saree: బ్లాక్ శారీలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న సారా అలీ ఖాన్-sara ali khan in saree bollywood actress cute looks in black saree photoshoot bollywood fashion ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sara Ali Khan In Saree Bollywood Actress Cute Looks In Black Saree Photoshoot Bollywood Fashion

Sara Ali Khan in Saree: బ్లాక్ శారీలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న సారా అలీ ఖాన్

Mar 07, 2024, 10:26 PM IST Hari Prasad S
Mar 07, 2024, 10:26 PM , IST

  • Sara Ali Khan in Saree: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ బ్లాక్ శారీలో ఎంతో ముద్దుగా కనిపించింది. తాజాగా ఆమె ఓ ఈవెంట్ కు హాజరైన సమయంలో ఫొటోలకు పోజులిచ్చింది.

Sara Ali Khan in Saree: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గ్లామరస్ లుక్స్ చాలాసార్లు చూసే ఉంటారు. కానీ ఇప్పుడామె చీరలో చాలా అందంగా కనిపించింది.

(1 / 5)

Sara Ali Khan in Saree: బ్లాక్ ప్రింటెడ్ శారీలో సారా స్టన్నింగ్ లుక్ లో అలరించింది.

(2 / 5)

Sara Ali Khan in Saree: ఓ ఈవెంట్ కు వచ్చిన సారా.. ఇలా కెమెరాలకు పోజులిచ్చింది. సింపుల్ చీరలో ఆమె అందం రెట్టింపైంది.

(3 / 5)

Sara Ali Khan in Saree: సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్ లోకి ఎంటరైనా.. తన గ్లామర్, నటనతో సారా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది

(4 / 5)

Sara Ali Khan in Saree: చీరలో సారా అలీ ఖాన్ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేశారు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు