Ayodhya Ram Mandir : రావి ఆకులపై శ్రీరాముని స్వరూపాలు-sangareddy news in telugu ayodhya ram mandir photos designed on leafs artist ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ayodhya Ram Mandir : రావి ఆకులపై శ్రీరాముని స్వరూపాలు

Ayodhya Ram Mandir : రావి ఆకులపై శ్రీరాముని స్వరూపాలు

Jan 20, 2024, 03:02 PM IST HT Telugu Desk
Jan 20, 2024, 03:02 PM , IST

  • Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22 న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అనంతసాగర్ గ్రామానికి చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ ఆకులపై శ్రీరాముని వివిధ దివ్యమంగళ స్వరూపాలను మలిచి రామభక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి, మర్రి, బాదం  ఆకులపై శ్రీరాముని వివిధ దివ్యమంగళ స్వరూపాలను మలిచి రామభక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.  

(1 / 7)

అయోధ్యలో నిర్మించిన రాయమాలయం నమూనాను రావి ఆకు మీద చిత్రీకరించారు చిత్రకారుడు శివకుమార్

(2 / 7)

అయోధ్యలో నిర్మించిన రాయమాలయం నమూనాను రావి ఆకు మీద చిత్రీకరించారు చిత్రకారుడు శివకుమార్

మరొక ఆకు పైన జై శ్రీ రామ్ అని చెక్కి రాముని పైన భక్తిని చాటుకున్నారు.

(3 / 7)

మరొక ఆకు పైన జై శ్రీ రామ్ అని చెక్కి రాముని పైన భక్తిని చాటుకున్నారు.

సీతారాములను రావి ఆకు పైన చెక్కారు చిత్రకారుడు శివ కుమార్.

(4 / 7)

సీతారాములను రావి ఆకు పైన చెక్కారు చిత్రకారుడు శివ కుమార్.

విల్లును సంధిస్తున్న రాముని చిత్రాలను పలు ఆకుల పైన వివిధ భంగిమలలో చిత్రీకరించారు.

(5 / 7)

విల్లును సంధిస్తున్న రాముని చిత్రాలను పలు ఆకుల పైన వివిధ భంగిమలలో చిత్రీకరించారు.

ఆకుల పైన చిత్రాలను చెక్కడంలో శివ కుమార్ ప్రతిభ చూపుతున్నారు. 

(6 / 7)

ఆకుల పైన చిత్రాలను చెక్కడంలో శివ కుమార్ ప్రతిభ చూపుతున్నారు. 

రావి ఆకుపై శ్రీరాముని చిత్రం

(7 / 7)

రావి ఆకుపై శ్రీరాముని చిత్రం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు