Samantha Photos: బ్లాక్ డ్రెస్‍లో సమంత అందాల జిగేల్: ఫొటోలు-samantha ruth prabhu shines in black dress and she received iifa utsavam 2024 award ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Samantha Photos: బ్లాక్ డ్రెస్‍లో సమంత అందాల జిగేల్: ఫొటోలు

Samantha Photos: బ్లాక్ డ్రెస్‍లో సమంత అందాల జిగేల్: ఫొటోలు

Published Sep 28, 2024 07:21 PM IST Chatakonda Krishna Prakash
Published Sep 28, 2024 07:21 PM IST

  • Samantha Ruth Prabhu Photos: హీరోయిన్ సమంత బ్లాక్‍ డ్రెస్‍లో తళుక్కుమన్నారు. గ్లామరస్ లుక్‍తో మెప్పించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

స్టార్ హీరోయిన్ సమంత ఏ ఔట్‍ఫిట్‍లో అయినా వారెవా అనిపించేలా ఉంటారు. అందమైన లుక్‍తో మైమరిపిస్తారు. తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించి అల్ట్రా గ్రామరస్‍గా అదరగొట్టారు. 

(1 / 5)

బ్లాక్ డ్రెస్‍లో సూపర్ పోజులు ఇచ్చారు సమంత. బ్లాక్ కలర్ ప్లంగింగ్ బ్రాలెట్ ధరించి.. దానికి మ్యాచ్ అయ్యేలా క్లాత్‍తో స్టైలింగ్ చేసుకున్నారు. అట్రాక్టివ్ లుక్‍తో మెప్పించారు. 

(2 / 5)

ఐఫా ఉత్సవం కోసం అబుదాబిలో ఉన్నారు సమంత. ఈ ట్రెండీ లుక్‍తో తళుక్కుమన్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఈ బ్యూటీ. 

(3 / 5)

‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియన్ సినిమా’ అవార్డును ఐఫా ఉత్సవం 2024లో సమంత అందుకున్నారు. 

(4 / 5)

మయోసైటిస్‍కు చికిత్స కారణంగా సుమారు ఏడాదిగా యాక్టింగ్‍కు దూరంగా ఉన్నారు సమంత. ఆమె లీడ్ రోల్ చేసిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రానుంది. మా ఇంటి బంగారం అంటూ మరో చిత్రాన్ని కూడా సమంత ప్రకటించారు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు