Shraddha Kapoor: హీట్ పుట్టిస్తున్న సాహో బ్యూటి హాట్ ఫొటోలు.. పింక్ డ్రెస్సులో శ్రద్ధా కపూర్ పిక్స్-saaho actress shraddha kapoor photos in latest pink colour sleeveless dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Saaho Actress Shraddha Kapoor Photos In Latest Pink Colour Sleeveless Dress

Shraddha Kapoor: హీట్ పుట్టిస్తున్న సాహో బ్యూటి హాట్ ఫొటోలు.. పింక్ డ్రెస్సులో శ్రద్ధా కపూర్ పిక్స్

Mar 23, 2024, 03:30 PM IST Sanjiv Kumar
Mar 23, 2024, 03:30 PM , IST

శ్రద్దా కపూర్ ఫ్యాషన్: శ్రద్ధా కపూర్ ఇటీవల తన గ్లామరస్ లుక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది .

శ్రద్దా కపూర్ ఇటీవల తన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె గ్లామరస్ లుక్ కోసం అభిమానులు ఆమెను ప్రశంసల వర్షంతో ముంచెత్తారు. ఈ ఫోటోలలో శ్రద్ధా కపూర్ స్వాగ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. 

(1 / 6)

శ్రద్దా కపూర్ ఇటీవల తన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె గ్లామరస్ లుక్ కోసం అభిమానులు ఆమెను ప్రశంసల వర్షంతో ముంచెత్తారు. ఈ ఫోటోలలో శ్రద్ధా కపూర్ స్వాగ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. (All Photos @Instagram)

ఈ ఫోటోల్లో శ్రద్ధా కపూర్ ఫ్లోర్ స్వీపింగ్ బాడీకాన్ గౌన్ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.

(2 / 6)

ఈ ఫోటోల్లో శ్రద్ధా కపూర్ ఫ్లోర్ స్వీపింగ్ బాడీకాన్ గౌన్ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.

ఈ ఫొటోల్లో శ్రద్ధా కపూర్ ముఖంలోని సింప్లిసిటీ, మెరుపు అభిమానులను ఆకట్టుకుంది. ఎంతో గ్లామరస్ గా కనిపిస్తున్న సాహో బ్యూటిని అభిమానులు పొగుడుతున్నారు. 

(3 / 6)

ఈ ఫొటోల్లో శ్రద్ధా కపూర్ ముఖంలోని సింప్లిసిటీ, మెరుపు అభిమానులను ఆకట్టుకుంది. ఎంతో గ్లామరస్ గా కనిపిస్తున్న సాహో బ్యూటిని అభిమానులు పొగుడుతున్నారు. 

ఈ ఫొటోల్లో శ్రద్ధా కపూర్ తన వయ్యారంగా పోజులు ఇచ్చింది. తన స్వాగ్ చూపిస్తూ ఇంటర్నెట్ ను అందాలతో షేక్ చేస్తోంది. 

(4 / 6)

ఈ ఫొటోల్లో శ్రద్ధా కపూర్ తన వయ్యారంగా పోజులు ఇచ్చింది. తన స్వాగ్ చూపిస్తూ ఇంటర్నెట్ ను అందాలతో షేక్ చేస్తోంది. 

శ్రద్ధా కపూర్ చెవిపోగులు, బ్రాస్ లెట్ లు, హీల్స్ అలాగే కిల్లర్ లుక్ లతో తన హాట్ లుక్ ను మరింత ఘాటుగా చూపించింది. కాగా ప్రభాస్ సాహోలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. 

(5 / 6)

శ్రద్ధా కపూర్ చెవిపోగులు, బ్రాస్ లెట్ లు, హీల్స్ అలాగే కిల్లర్ లుక్ లతో తన హాట్ లుక్ ను మరింత ఘాటుగా చూపించింది. కాగా ప్రభాస్ సాహోలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. 

శ్రద్దా కపూర్ నిగనిగలాడే మేకప్‌తో తన హెయిర్ ఓపెన్ చేసి ఉంచింది. ఆమె లుక్ చాలా క్యూట్ గా ఉంది. గతంలో శ్రద్ధా కపూర్ ఈ స్టైల్ లో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.

(6 / 6)

శ్రద్దా కపూర్ నిగనిగలాడే మేకప్‌తో తన హెయిర్ ఓపెన్ చేసి ఉంచింది. ఆమె లుక్ చాలా క్యూట్ గా ఉంది. గతంలో శ్రద్ధా కపూర్ ఈ స్టైల్ లో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.

ఇతర గ్యాలరీలు