తెలుగు న్యూస్ / ఫోటో /
Royal Enfield Himalayan 452: డిఫరెంట్ లుక్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 452..
- Royal Enfield Himalayan 452: సరికొత్త హిమాలయన్ 452 ను రాయల్ ఎన్ ఫీల్డ్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎన్ ఫీల్డ్ రెగ్యులర్ రెట్రో లుక్ తో కాకుండా, డిఫరెంట్ గా, స్పోర్టీ లుక్ తో ఈ హిమాలయన్ 452 ని తీర్చి దిద్దారు.
- Royal Enfield Himalayan 452: సరికొత్త హిమాలయన్ 452 ను రాయల్ ఎన్ ఫీల్డ్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎన్ ఫీల్డ్ రెగ్యులర్ రెట్రో లుక్ తో కాకుండా, డిఫరెంట్ గా, స్పోర్టీ లుక్ తో ఈ హిమాలయన్ 452 ని తీర్చి దిద్దారు.
(1 / 7)
రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్టకేలకు కొత్త తరం హిమాలయన్ను ఆవిష్కరించింది. ఈ బైక్ ఫొటోలు ఇంటర్నెట్లో కనిపించడం ప్రారంభమైన నాటి నుంచి చాలా మంది దీని కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త హిమాలయన్ 452ని నవంబర్ 7న భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.
(2 / 7)
కొత్త తరం హిమాలయన్లోని ఇంజన్ పూర్తిగా కొత్తది. ఇది 450 cc, లిక్విడ్-కూల్డ్ ఇంజన్, ఇది గరిష్టంగా 40 bhp శక్తిని విడుదల చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.
(3 / 7)
ఇందులో సరి కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను ఏర్పాటు చేశారు. ఇది ఆల్-డిజిటల్ యూనిట్. ఇందులో Google మ్యాప్‌లను నేరుగా చూపే ట్రిప్పర్ నావిగేషన్ ఫెసిలిటీ ఉంది.
(4 / 7)
ఇందులో సూపర్ మెటోర్ 650 డిజైన్ లో LED హెడ్‌ల్యాంప్ ఉంటుంది. టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ ఈ డీ వే. మడ్ గార్డ్ ను స్పోర్టీగా డిజైన్ చేశారు. విండ్‌బ్లాస్ట్ నుండి రైడర్‌ను రక్షించడానికి విండ్‌స్క్రీన్ ఉంది.
(5 / 7)
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్ స్విచ్ గేర్‌ను కూడా ఇందులో అప్డేట్ చేసింది. ఇందులోని కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రైడర్‌కు చాలా ముఖ్యమైన సమాచారాన్ని చూపుతుందని భావిస్తున్నారు.
(6 / 7)
హిమాలయన్ 452లో ముందు వైపున షోవా అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్స్ ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్‌ని ఉపయోగిస్తోంది,
ఇతర గ్యాలరీలు