(1 / 7)
కాంతార సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతడిని పురస్కారం ప్రదానం చేశారు.
(ANI)(2 / 7)
<p>తమిళ సినిమా ‘తిరుచిత్రాబళం’కు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును నిత్యా మేనన్ సాధించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. </p>
(Shrikant Singh)(4 / 7)
పొన్నియన్ సెల్వన్ పార్ట్-1 మూవీకి గాను ఉత్తమ సంగీత దర్శకుడి (బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్)గా జాతీయ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు ఏఆర్ రహమాన్.
(PTI)(5 / 7)
2022కు గాను ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2 జాతీయ అవార్డు గెలిచింది. ఈ అవార్డును మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్వీకరించారు.
(6 / 7)
ఉంఛాయ్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి జాతీయ అవార్డును నీనా గుప్తా గెలిచారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
ఇతర గ్యాలరీలు