Revanth In Tirumala: తిరుమలలో తెలంగాణ ప్రభుత్వ సత్రం, కళ్యాణ మండపాలను నిర్మిస్తామన్న రేవంత్ రెడ్డి-revanth reddy said telangana government will built marriage hall in tirumala ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Revanth In Tirumala: తిరుమలలో తెలంగాణ ప్రభుత్వ సత్రం, కళ్యాణ మండపాలను నిర్మిస్తామన్న రేవంత్ రెడ్డి

Revanth In Tirumala: తిరుమలలో తెలంగాణ ప్రభుత్వ సత్రం, కళ్యాణ మండపాలను నిర్మిస్తామన్న రేవంత్ రెడ్డి

May 22, 2024, 11:31 AM IST Sarath chandra.B
May 22, 2024, 11:31 AM , IST

  • Revanth In Tirumala: తెలంగాణ ప్రభుత్వం  తరపున తిరుమలలో కళ్యాణ మండపం నిర్మించాలని భావిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ప్రయత్నాలు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నట్టు చెప్పారు. 

తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత సతీమణితో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి

(1 / 4)

తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత సతీమణితో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి

మనుమడితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్న సిఎం రేవంత్ రెడ్డి

(2 / 4)

మనుమడితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్న సిఎం రేవంత్ రెడ్డి

తిరుమల శ్రీవారి దర్శనానంతరం సిఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు

(3 / 4)

తిరుమల శ్రీవారి దర్శనానంతరం సిఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు

శ్రీవారి దర్శనం కోసం వెళుతున్న సిఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు

(4 / 4)

శ్రీవారి దర్శనం కోసం వెళుతున్న సిఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు