Redmi Buds 5: రెడ్ మీ బడ్స్ 5 తో అందుబాటు ధరలో, అద్భుతమైన ఆడియో క్వాలిటీ; ఈ రోజే లాంచ్-redmi buds 5 launched in india with ai voice enhancement check features price and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Redmi Buds 5: రెడ్ మీ బడ్స్ 5 తో అందుబాటు ధరలో, అద్భుతమైన ఆడియో క్వాలిటీ; ఈ రోజే లాంచ్

Redmi Buds 5: రెడ్ మీ బడ్స్ 5 తో అందుబాటు ధరలో, అద్భుతమైన ఆడియో క్వాలిటీ; ఈ రోజే లాంచ్

Apr 02, 2024, 07:49 PM IST HT Telugu Desk
Apr 02, 2024, 07:49 PM , IST

Redmi Buds 5 launch:రెడ్ మి బడ్స్ 5 ను భారత్ లో లాంచ్ చేశారు. వీటితో అందుబాటు ధరలో, అద్భుతమైన ఆడియో క్వాలిటీని ఆస్వాదించవచ్చు. రెడ్ మి బడ్స్ 5 లో హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, టైటానియం డ్రైవర్స్, డ్యూయల్ మైక్ ఏఐ వాయిస్ ఎన్ హాన్స్ మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్ లో వీటి ధర రూ. 2,999.

1. లాంచ్ ఆఫర్: రెడ్మీ బడ్స్ 5 ను కేవలం రూ.2,999కే సొంతం చేసుకోండి. రెడ్ మీ నోట్ 13 సిరీస్, షియోమీ ప్యాడ్ 6 లేదా రెడ్ మీ ప్యాడ్ తో కొనుగోలు చేస్తే  కేవలం రూ.2,499కే లభిస్తుంది. 

(1 / 6)

1. లాంచ్ ఆఫర్: రెడ్మీ బడ్స్ 5 ను కేవలం రూ.2,999కే సొంతం చేసుకోండి. రెడ్ మీ నోట్ 13 సిరీస్, షియోమీ ప్యాడ్ 6 లేదా రెడ్ మీ ప్యాడ్ తో కొనుగోలు చేస్తే  కేవలం రూ.2,499కే లభిస్తుంది. (Amazon)

2 క్రిస్టల్-క్లియర్ కాల్స్ కోసం 46 డిబి హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 12.4 ఎంఎం టైటానియం డ్రైవర్లు, డ్యూయల్-మైక్ ఏఐ వాయిస్ ఎన్ హాన్స్ మెంట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

(2 / 6)

2 క్రిస్టల్-క్లియర్ కాల్స్ కోసం 46 డిబి హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 12.4 ఎంఎం టైటానియం డ్రైవర్లు, డ్యూయల్-మైక్ ఏఐ వాయిస్ ఎన్ హాన్స్ మెంట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.(Amazon)

3. దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్: క్విక్ ఛార్జ్ సపోర్ట్ తో 38 గంటల ప్లేబ్యాక్ సమయం లభిస్తుంది. ఐదు నిమిషాలు చార్జ్ చేస్తే, కనీసం 2 గంటల ప్లేబ్యాక్ సమయం లభిస్తుంది. 

(3 / 6)

3. దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్: క్విక్ ఛార్జ్ సపోర్ట్ తో 38 గంటల ప్లేబ్యాక్ సమయం లభిస్తుంది. ఐదు నిమిషాలు చార్జ్ చేస్తే, కనీసం 2 గంటల ప్లేబ్యాక్ సమయం లభిస్తుంది. (Amazon)

4. సీమ్ లెస్ కనెక్టివిటీ: మెరుగైన కనెక్టివిటీ, రేంజ్ కోసం డ్యూయల్-డివైజ్ పెయిర్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ బ్లూటూత్ 5.3 పెయిరింగ్ ఫెసిలిటీ ఉన్నాయి. 

(4 / 6)

4. సీమ్ లెస్ కనెక్టివిటీ: మెరుగైన కనెక్టివిటీ, రేంజ్ కోసం డ్యూయల్-డివైజ్ పెయిర్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ బ్లూటూత్ 5.3 పెయిరింగ్ ఫెసిలిటీ ఉన్నాయి. (Amazon)

5. పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్: షియోమీ ఇయర్ బడ్స్ యాప్ తో మీ రెడ్ మి బడ్స్ 5ను కస్టమైజ్ చేయండి, ఏఎన్సీ మోడ్స్, గెశ్చర్ కంట్రోల్స్, ఇంకా మరెన్నో ఫీచర్లను పొందండి.

(5 / 6)

5. పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్: షియోమీ ఇయర్ బడ్స్ యాప్ తో మీ రెడ్ మి బడ్స్ 5ను కస్టమైజ్ చేయండి, ఏఎన్సీ మోడ్స్, గెశ్చర్ కంట్రోల్స్, ఇంకా మరెన్నో ఫీచర్లను పొందండి.(Amazon)

6. మన్నికైన, కాంపాక్ట్ డిజైన్:  డస్ట్ అండ్ వాటర్ స్ప్రే నుండి రక్షణ కోసం ఐపి 54 రేటింగ్ ఉంది. రోజువారీ ఉపయోగం కోసం తేలికపాటి మరియు కాంపాక్ట్ డిజైన్.

(6 / 6)

6. మన్నికైన, కాంపాక్ట్ డిజైన్:  డస్ట్ అండ్ వాటర్ స్ప్రే నుండి రక్షణ కోసం ఐపి 54 రేటింగ్ ఉంది. రోజువారీ ఉపయోగం కోసం తేలికపాటి మరియు కాంపాక్ట్ డిజైన్.(Amazon)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు