తెలుగు న్యూస్ / ఫోటో /
Realme 11 Pro series launch : రియల్మీ 11 ప్రో సిరీస్ లాంచ్.. హైలైట్స్ ఇవే!
Realme 11 Pro series launch : ఇండియాలో రియల్మీ 11 ప్రో సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ సిరీస్‌లో 11 ప్రో, 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వీటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
రియల్మీ 11 ప్రో బేస్ వేరియంట్ ధర రూ. 23,999గా ఉంది. రియల్మీ 11 ప్రో ప్లస్ బేస్ వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒక సేల్ జరిగింది.
(2 / 5)
ఈ రెండు గ్యాడ్టెట్స్లోనూ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే లభిస్తోంది. ఆస్ట్రల్ బ్లాక్, సన్‌రైజ్ బిగ్, ఒయాసిస్ గ్రీన్ కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది.
(3 / 5)
11 ప్రో ప్లస్‌లో 200ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ కోసం 32ఎంపీ కెమెరా లభిస్తోంది. ఇక రియల్మీ 11 ప్రోలో 100ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ కోసం 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తోంది.
ఇతర గ్యాలరీలు