
(1 / 4)
Rashmika Mandanna: తొలిసారి ఢిల్లీలో, తొలిసారి ఫ్యాషన్ వీక్‌లో పార్టిసిపేట్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించిందంటూ ఈ ఫొటోలను ఆమె షేర్ చేసింది. ఈ లెహెంగాలో రష్మికా మాత్రం స్టన్నింగ్ లుక్‌లో అదరగొట్టింది.
(Instagram )
(2 / 4)
Rashmika Mandanna: ప్రొఫెషనల్ మోడల్‌లాగే ర్యాంప్ వాక్ చేయడానికి ట్రై చేశాను కానీ అది వర్కవుట్ కాలేదంటూ ఆమె తన ఫొటోలకు క్యాప్షన్ పెట్టింది. అయితే ఆ మోడల్స్‌కు ఏమాత్రం తగ్గని మత్తెక్కించే చూపులతో చాలా హాట్‌గా కనిపించింది.

(3 / 4)
Rashmika Mandanna: డిజైనర్ వరుణ్ బెహల్ షోలో రష్మికా మందన్నా షోస్టాపర్‌గా నిలిచింది. ఈ ఈవెంట్ ఎఫ్‌డీసీఐ ఇండియా కౌచర్ వీక్‌లో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. వరుణ్ డిజైన్ చేసిన లెహెంగాలోనే చివరికి అతనితో కలిసి కెమెరాలకు పోజులిచ్చింది.

(4 / 4)
Rashmika Mandanna: ఈ షోలో ర్యాంప్‌పై తన క్యూట్ స్మైల్‌తో అగ్గి పుట్టించింది రష్మికా. ఈ ఎంబ్రాయిడరీ లెహెంగాకు తగిన నెక్లెస్‌తో ఆమె మెరిసిపోయింది. మిషన్ మజ్నూ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆమె.. వచ్చే నెల నుంచి పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన నటించనుంది.
ఇతర గ్యాలరీలు