(1 / 5)
భారతీయుడు 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది రకుల్. తెలుగుతో పాటు తమిళంతో హీరోయిన్గా ఇండియన్ 2 తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందనే నమ్మకంతో ఉంది.
(2 / 5)
ఇండియన్ 2లో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయన్‌గా నటిస్తోంది. ఈ మూవీ కోసం రకుల్ రెండు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
(3 / 5)
గతంలో తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో మూవీ కోసం మూడు నుంచి మూడున్నర కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నది రకుల్. ఇండియన్ 2 కోసం ఈ బ్యూటీ కోటి వరకు రెమ్యునరేషన్ తగ్గించినట్లు సమాచారం.
(4 / 5)
కమల్‌హాసన్, శంకర్ మూవీ కావడంతోనే రెమ్యునరేషన్ గురించి పట్టించుకోకుండా రకుల్ ఇండియన్ 2 చేసినట్లు చెబుతోన్నారు.
(5 / 5)
తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్న రకుల్ బాలీవుడ్లో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయింది.
ఇతర గ్యాలరీలు