(1 / 5)
భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో సిల్వర్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్‌లో రకుల్ మెరిసింది.
(2 / 5)
కమల్ హాసన్ నటనకు తాను వీరాభిమానినని, ఆయన హీరోగా నటించిన చాచి 420 సినిమాను యాభై సార్లు చూశానని రకుల్ అన్నది.
(3 / 5)
భారతీయుడు 2లో నటించే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదని, శంకర్‌గాను తనపై పెట్టుకున్న నమ్మకం నిజం చేయడానికి చాలా కష్టపడ్డానని రకుల్ తెలిపింది.
(4 / 5)
భారతీయుడు 2తో దాదాపు రెండు, మూడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్.
(5 / 5)
ఈ ఏడాది రకుల్ పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న రకుల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడడుగులు వేసింది.
ఇతర గ్యాలరీలు