తెలుగు న్యూస్ / ఫోటో /
Oily Skin Tips: జిడ్డు చర్మంపై వీటిని ఎప్పుడూ అప్లై చేయకండి!
- ముఖం జిడ్డు లేకుండా కాంతివంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. జిడ్డును వదిలించుకోవడానికి మార్కెట్లో లభించే అనేక క్రిములను వాడుతుంటారు. అయితే జిడ్డుగా ఉండే ముఖంపై ఈ ఐదింటిని ఎప్పుడూ అప్లై చేయకండి. వీటి వల్ల ముఖం సహజమైన గ్లోను కోల్పోవడంతో పాటు మొటిమల కూడా ఏర్పడుతాయి.

(1 / 6)
ముఖం జిడ్డు లేకుండా కాంతివంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. చర్మంపై జిడ్డు సమస్యను వదిలించుకోవడానికి అనేక రకాల మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు. దీని వల్ల ముఖం మీద ఉన్న మొటిమల ఏర్పడి మరింత మరింత అంద వికారంగా తయారవుతుంది.
(2 / 6)
సాధరణంగా కొబ్బరి నూనె చర్మం, జుట్టు రెండింటికీ చాలా మంచిది, అయితే జిడ్డుగా ఉండే ముఖానికి కొబ్బరి నూనె రాయకూడదు ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు తయారవుతాయి
(3 / 6)
బ్యూటీ హ్యాక్‌లలో భాగంగా గ్లిజరిన్, రోజ్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తుంటారు. జిడ్డు చర్మాన్ని కలిగి ఉన్న వారు వీటిని అప్లై చేయడం ద్వారా మొటిమలు పెరుగుతాయి. కాబట్టి ముఖానికి గ్లిజరిన్ రాయకూడదు.
(4 / 6)
సాధరణంగా జుట్టు రాలే సమస్యలు ఉన్నవారు.. విటమిన్ E క్యాప్సూల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే చర్మం జిడ్డుగా ఉన్న వారికి ఇది మొటిమలను కలిగిస్తుంది. విటమిన్ E సొల్యూషన్స్‌ను నేరుగా ముఖంపై అప్లై చేయవద్దు
(5 / 6)
జిడ్డు చర్మం ఉన్నవారికి బేసన్ హానికరం. బేసన్‌తో చేసిన ఫేస్ మాస్క్ మీ చర్మంపై మొటిమలను సృష్టించవచ్చు. అలాంటప్పుడు, బెసన్ ఫేస్ మాస్క్‌కి దూరంగా ఉండండి.
ఇతర గ్యాలరీలు