Cristiano Ronaldo : ఇదేందయ్యా ఇది.. క్రిస్టియానో ​​రొనాల్డో బ్రేకప్ అగ్రిమెంట్-portuguese cristiano ronaldo signs legal contract with girlfriend georgina to protect his wealth prs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cristiano Ronaldo : ఇదేందయ్యా ఇది.. క్రిస్టియానో ​​రొనాల్డో బ్రేకప్ అగ్రిమెంట్

Cristiano Ronaldo : ఇదేందయ్యా ఇది.. క్రిస్టియానో ​​రొనాల్డో బ్రేకప్ అగ్రిమెంట్

Jun 23, 2023, 09:50 AM IST Anand Sai
Jun 23, 2023, 09:50 AM , IST

Cristiano Ronaldo-Georgina Rodriguez : స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్.. క్రిస్టియానో ​​రొనాల్డో వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అతడు తన గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ మధ్య బ్రేకప్ ఒప్పందం నెట్టింట్లో సందడి చేస్తోంది.

క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ ప్రపంచానికి రారాజు. రొనాల్డోకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రొనాల్డోకు పేరుకుపేరు.. డబ్బుకుడబ్బు ఫుల్ ఉంది.

(1 / 9)

తన ఆటతో పాటు, రొనాల్డో వ్యక్తిగత ఆలోచనల గురించి ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. ఇప్పుడు తన వ్యక్తిగత విషయం గురించి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. రొనాల్డో కుటుంబానికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

(2 / 9)

క్రిస్టియానో ​​రొనాల్డో అర్జెంటీనా మోడల్ జార్జినా రోడ్రిగ్జ్‌తో 2016 నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఈ జంటకు  5 మంది పిల్లలు ఉన్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. రొనాల్డో-జార్జినా వివాహం చేసుకోలేదు.

(3 / 9)

ఇప్పుడు వీరికి సంబంధించి.. ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. 7 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు విడిపోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే రొనాల్డో, జార్జినాల మధ్య ఇంతకుముందు జరిగిన ఒప్పందం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.

(4 / 9)

ముందుగానే ఈ జంట బ్రేకప్ అగ్రిమెంట్ చేసుకున్నారట. రొనాల్డో తన గర్ల్‌ఫ్రెండ్‌తో విడిపోతే ఇంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని కాంట్రాక్ట్‌లో పేర్కొన్నారు.

(5 / 9)

జార్జియా నుండి విడిపోయినట్లయితే, నెలకు 1,09,000 డాలర్లు (సుమారు 90 లక్షలు) చెల్లించాలి. రానున్న రోజుల్లో రొనాల్డో ఆస్తులు పెరిగితే లేదా మారితే ఆఫర్ చేసిన మొత్తం పెరుగుతుంది. ఒప్పందం ప్రకారం జార్జియాకు ఓ ఇల్లు కూడా రోనాల్డో ఇవ్వాలట.

(6 / 9)

రోనాల్డో, జార్జినా ఐదుగురు పిల్లలకు తల్లిదండ్రులు. రోనాల్డో జూనియర్, ఎవా మారియా, మాటియో రొనాల్డో, అలనా మార్టినా, బెల్లా ఎస్మెరాల్డా.. వారి పేర్లు.

(7 / 9)

ఫుట్‌బాల్ చరిత్రలో రొనాల్డో తాజాగా మరో రికార్డును లిఖించాడు. పోర్చుగల్ 200వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాడు. ఫుట్‌బాల్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు రోనాల్డో.

(8 / 9)

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 200 మ్యాచ్‌ల్లో 123 గోల్స్‌తో రొనాల్డో టాప్ గోల్‌స్కోరర్‌గా ఉన్నాడు.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు