Horse Riding : వరంగల్‌లో పోలో, రైడింగ్ క్లబ్.. హార్స్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఇక్కడికి వెళ్లండి!-polo and horse riding training in warangal city ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Horse Riding : వరంగల్‌లో పోలో, రైడింగ్ క్లబ్.. హార్స్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఇక్కడికి వెళ్లండి!

Horse Riding : వరంగల్‌లో పోలో, రైడింగ్ క్లబ్.. హార్స్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఇక్కడికి వెళ్లండి!

Sep 20, 2024, 02:01 PM IST Basani Shiva Kumar
Sep 20, 2024, 02:01 PM , IST

  • Horse Riding : హార్స్ రైడింగ్.. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ.. ఎక్కడికి వెళ్లాలి.. ఎలా వెళ్లాలి అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే హార్స్ రైడింగ్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు వరంగల్ నగరంలో కూడా హార్స్ రైడింగ్ క్లబ్‌ను ఓపెన్ చేశారు.

వరంగల్ నగరంలో ఇటీవల హార్స్ రైడింగ్ క్లబ్‌ను ఓపెన్ చేశారు. గతంలో అనుభవం ఉన్నవారు రైడింగ్‌కు వెళ్లొచ్చు. కొత్తవారికి ఇక్కడి నిర్వాహకులు హార్స్ రైడింగ్ నేర్పిస్తున్నారు. 

(1 / 5)

వరంగల్ నగరంలో ఇటీవల హార్స్ రైడింగ్ క్లబ్‌ను ఓపెన్ చేశారు. గతంలో అనుభవం ఉన్నవారు రైడింగ్‌కు వెళ్లొచ్చు. కొత్తవారికి ఇక్కడి నిర్వాహకులు హార్స్ రైడింగ్ నేర్పిస్తున్నారు. (@WarangalReal)

ఖాజీపేట సమీపంలో వరంగల్ పోలో, హార్స్ రైడింగ్ క్లబ్ ఉంది. వరంగల్ నిట్ నుంచి ఇక్కడి చేరుకోవచ్చు. అటు ఖాజీపేట దర్గా దగ్గర నుంచి కూడా ఈ హార్స్ రైడింగ్ క్లబ్‌కు వెళ్లొచ్చు.

(2 / 5)

ఖాజీపేట సమీపంలో వరంగల్ పోలో, హార్స్ రైడింగ్ క్లబ్ ఉంది. వరంగల్ నిట్ నుంచి ఇక్కడి చేరుకోవచ్చు. అటు ఖాజీపేట దర్గా దగ్గర నుంచి కూడా ఈ హార్స్ రైడింగ్ క్లబ్‌కు వెళ్లొచ్చు.(@WarangalReal)

నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్లబ్‌కు వరంగల్ నిట్, నగర యువత వస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో హార్స్ రైడింగ్ మంచి అనుభూతిని ఇస్తోందని రైడర్స్ చెబుతున్నారు. 

(3 / 5)

నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్లబ్‌కు వరంగల్ నిట్, నగర యువత వస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో హార్స్ రైడింగ్ మంచి అనుభూతిని ఇస్తోందని రైడర్స్ చెబుతున్నారు. (@WarangalReal)

సోమ, మంగళవారాల్లో ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ క్లబ్ ఓపెన్ చేసి ఉంటుంది. బుధ, గురువారాల్లో ఉదయం 5 గటంల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. శుక్ర, శనివారాల్లో 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్ చేసిన ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. 

(4 / 5)

సోమ, మంగళవారాల్లో ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ క్లబ్ ఓపెన్ చేసి ఉంటుంది. బుధ, గురువారాల్లో ఉదయం 5 గటంల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. శుక్ర, శనివారాల్లో 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్ చేసిన ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. (@WarangalReal)

పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించాలనుకునే వారు ఇక్కడికి రావొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. రైడింగ్ సమయంలో ఉపయోగించే అన్ని సేఫ్టీ పరికరాలు తమ వద్ద ఉన్నాయని అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. హార్స్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓసారి సందర్శించండి.

(5 / 5)

పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించాలనుకునే వారు ఇక్కడికి రావొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. రైడింగ్ సమయంలో ఉపయోగించే అన్ని సేఫ్టీ పరికరాలు తమ వద్ద ఉన్నాయని అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. హార్స్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓసారి సందర్శించండి.(@WarangalReal)

ఇతర గ్యాలరీలు